హనుమాన్ చిన్న జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

కొండగట్టు మార్చి 22 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి హనుమాన్ చిన్న జయంతి 11 4 2025 నుండి 13 04 2025 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి బ్రహ్మోత్సవ ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
శనివారం రోజున జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
11 04 2025 తేదీ నుండి 13.04 2025 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఏర్పాట్లు పై కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి భక్తులకు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్ , ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయ ప్రాంగణం ఆలయ పరిసరాలలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు.
భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు లను సిద్దం చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు.
కలెక్టర్ వెంట, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్, డిపిఓ మదన్ మోహన్ డీఎస్పీ రఘు సీఐ ఎస్ఐ ఎమ్మార్వోలు ఎంపీడీవోలు టెంపుల్ ఈఓ మున్సిపల్ అధికారి , మిషన్ భగీరథ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
