భద్రాచలం రాముడి వస్ర్తాల ధారాలకు గణేశ్ టెంపుల్ లో పూజలు
ఎమ్మెల్యే తలసాని ని కలిసిన చేనేత కళా వైభవం సభ్యులు
సికింద్రాబాద్ మార్చి 22 (ప్రజామంటలు) :
శ్రీ సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా ప్రతి సంవత్సరం వస్త్రాలను సమర్పించడం ఎంతో సంతోష దాయకమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ను అఖిల భారత చేనేత కళా వైభవం సభ్యులు కలిశారు. వస్త్రాల తయారీ కోసం ఉపయోగించే ధారాలను ఆయనకు అందజేశారు. ఈ ధారాలకు సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భద్రాచలం తీసుకెళ్లనున్నట్లు వివరించారు.
భద్రాచలం ఆలయ ఆవరణలో ఎంతో నిష్ఠతో ఈ నెల 25 వ తేదీ నుండి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడులకు వస్త్రాలను మగ్గం పై నేయడం జరుగుతుందని వివరించారు. మగ్గం పై నేసిన పోచంపల్లి వస్త్రాలను ఏప్రిల్ 6 న భద్రాచలంలో నిర్వహించే కళ్యాణంలో శ్రీ సీతారాముల కు అలంకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జయరాజ్, సభ్యులు రాపోలు గణేష్, సురేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
