అక్రమ అరెస్టు లు అప్రజాస్వామికం
On
బి ఆర్ స్ వి మండల అధ్యక్షుడు అవారి చందు
గొల్లపల్లి మార్చి 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రం లో ప్రజాసమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టు లతో నిర్బంధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.హైదరబాద్ లో అసెంబ్లీ ముట్టడి నేపథ్యం లో శనివారం బిఆర్ఎస్ వి మండల అధ్యక్షుడు అవారి చందును ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా అవారి చందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ లను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారు అన్నారు.
ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ముందస్తు అరెస్టు లు అని నిర్భందించడం అప్రజాస్వామికం అని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోడ్ల గంగాధర్,చింతకుంట శ్రీనివాస్, ఆవుల సాయి, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
Published On
By Special Reporter
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు
Published On
By Special Reporter

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్
Published On
By Special Reporter

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది
Published On
By Special Reporter

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్
Published On
By Special Reporter

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.
Published On
By Special Reporter

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ
Published On
By Special Reporter

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు
Published On
By Special Reporter

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
Published On
By Siricilla Rajendar sharma

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
Published On
By Siricilla Rajendar sharma

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
Published On
By Special Reporter
