జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)
పట్టణంలోని శుభమస్తు కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి మరియు జగిత్యాల జిల్లా నుండి దాదాపు 270 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది. ఈ పోటీలను సబ్ జూనియర్ మరి సీనియర్ విభాగంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా తైక్వాండో
చైర్మన్ మంచాల కృష్ణ, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మరియు జగిత్యాల పట్టణ రూరల్ సిఐ కృష్ణారెడ్డి జగిత్యాల జిల్లా డివైస్ రవికుమార్ తైకొండ స్టేట్ అబ్జర్వర్ జి వెంకటస్వామి మరియు జిల్లా తైక్వాండో అధ్యక్షులు గంగారం ఎండి యాసిన్ చెట్టి పెళ్లి సుధాకర్
శంకర్ శివకృష్ణ మరియు కరీంనగర్ జిల్లా తైక్వాండో
ప్రధాన కార్యదర్శి సంతోష్ మరియు సిరిసిల్ల జిల్లా సభ్యులు శ్రీధర్ శ్రీనివాస్ పాల్గొన్నారని జగిత్యాల జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి గంద సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
