గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం..*

కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యే మీద నిరాధారణ ఆరోపణలు సరికాదు.

On
గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం..*

అక్రమ కట్టడాల కూల్చివేతలకు కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేదు

తప్పుడు ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు

గొల్లపల్లి ఫిబ్రవవరి 23, (ప్రజామంటలు):

 గొలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులసమావేశంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత కొంత కాలంగా గొల్లపెల్లి మండల కేంద్రం లోనీ సర్వే నెంబర్ 735, 544 లలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కి సంబంధించి కొంత మంది కావాలని అధికార పార్టీ నాయకుల పైన దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.

శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం, అక్రమ నిర్మాణాలకి సంబంధించి కొంత మంది కావాలి అని నిర్మాణాలు చేపట్టిన పేద వారి వద్ద నుండి దళారులు డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కొన్ని పత్రికలలో రావడం నిజం కాదని పేద వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే నిన్నటి నిర్మించిన ఇళ్లను ధ్వంసం చేసినప్పుడు డబ్బులు తీసుకున్న వారిని నిలదీసే వారు కదా అని ప్రశ్నించారు.

 స్వయాన ఎమ్మెల్యే నిజమయిన పేద వారు అయితే వారికి నేను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భూమిని వారికి కేటాయించి ఇళ్లను నిర్మాణం చేయిస్తాను అని చెప్పడం అటువంటి నాయకుని మీద పేద వారి ఇళ్లను కూల్చామని ఆదేశాలు జారి చేశాడు అనడం సరి కాదు ఇంకోసారి పార్టీ మీద ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు 

మమ్మల్ని గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఎన్నో ఆశలు చూపించిన కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు లక్ష్మణ్ కుమార్ కొరకు గత పది సంవత్సరాలుగా కష్టపడుతూనే వచ్చాం ఎన్నడూ కూడా భయపడకుండా పార్టీని బలోపేతం చేస్తూనే వచ్చాం అటువంటి మా మీద ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని నిందలు వేయడం సరికాదు.

  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పుర పాటి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్ర గంగాధర్, కాసరపు అరవింద్ గౌడ్, రెవెళ్ళ లింగన్న, లంబ లక్ష్మణ్ చెవుల మద్ది గంగాధర్ ,చిర్ర దిలీప్ ,వెంకటేష్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పురం శెట్టి గౌతం, నేరెళ్ళ మహేష్ ,కంది వెంకటేష్ నల్ల రామ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్    గొల్లపల్లి మార్చి 28 (ప్రజా మంటలు);      గొల్లపల్లి మండలం కేంద్రం లో వెంకటేశ్వర్ గార్డెన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సంధర్బంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకుశుభాకాంక్షలు తెలిజేస్తున్నమని,మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఈ...
Read More...
Local News 

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక

తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక   * ఇఫ్తార్ విందుకు హాజరైన కే టీ ఆర్    సికింద్రాబాద్​, మార్చి 28 ( ప్రజామంటలు ) :      సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన లోని వారాసిగూడ లో   శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీ.ఆర్.ఎస్. వర్కింగ్    ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు  
Read More...
Local News 

శ్రీఉజ్జయిని మహాంకాళి ఆలయ హుండీ లెక్కింపు.

శ్రీఉజ్జయిని మహాంకాళి ఆలయ హుండీ లెక్కింపు.   * ఆలయ ఆధాయం రూ.14.07 లక్షలు..    సికింద్రాబాద్​, మార్చి 28 ( ప్రజామంటలు )   :   సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి హుండీ లెక్కింపు  శుక్రవారం నిర్వహించారు. నెల రోజుల కాలానికి గాను అమ్మవారి హుండీ ఆదాయం  మొత్తం  రూ 14 ,07,437 లు వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్
Read More...

అర్హతలు ఉన్న  ప్రైవేట్​ ఆసుపత్రులు రాజీవ్​ ఆరోగ్యశ్రీ లోకి...

అర్హతలు ఉన్న  ప్రైవేట్​ ఆసుపత్రులు రాజీవ్​ ఆరోగ్యశ్రీ లోకి...       సికింద్రాబాద్, మార్చి 28 ( ప్రజామంటలు ) :    ముప్పయి అంతకంటే ఎక్కువ  పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వెంకట్‌ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సహకారంతో సికింద్రాబాద్‌...
Read More...
Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భీమదేవరపల్లి మార్చ్ 28 (ప్రజామంటలు) : ముల్కనూర్, వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సైలు సాయిబాబు, దివ్య తెలిపారు. మధ్యప్రదేశ్ కు సంబంధించిన కార్ గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ మన వైన్స్ లలో మద్యం తీసుకొని, చిన్న చిన్న కత్తులు పట్టుకొని, చెడ్డీలు వేసుకొని పొదలలో దాచుకొని, రాత్రి 12 తర్వాత...
Read More...
Local News 

నగల  దొంగల ఆచూకి   తెలపండి

నగల  దొంగల ఆచూకి   తెలపండి   కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)  కోరుట్లలోని కార్గిల్ చౌక్ ఎస్బిఐ బ్యాంక్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి దృష్టి మరలించి అతని బండిలో ఉన్న నగదును అపహరించారని కాగా  వీరి ఫోటోలు సి సి కెమెరాలో రికార్డ్ అయ్యాయని కోరుట్ల పోలీసులు తెలిపారు.  వీరిని ఎవరైనా గుర్తిస్తే కోరుట్ల ఎస్ఐ 8712656790 కు తెలపాలని కోరారు....
Read More...
Local News 

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా  పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్ 

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా  పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్  కథలాపూర్ మార్చి 28 ( ప్రజా మంటలు)ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా జగిత్యాల జిల్లాలో   పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా  కథలాపూర్ సెక్షన్ పరిదిలో చింతకుంట సబ్ స్టేషన్ లో రెండు ఫీడర్లకి కలిపి ఉన్న ఒకే బ్రేకర్ స్థానంలో అదనపు నూతన బ్రేకర్ ప్రారంభించి రెండు ఫీడర్లకు రెండు...
Read More...
Local News 

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా జగిత్యాల మార్చి 28(ప్రజా మంటలు)-జిల్లా సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో బీఆరెస్ పాత్ర కీలకం. మేనిఫెస్టో హామీలు అమలు చేసే వరకు ఉద్యమిస్తాము. జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్   బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్ జగిత్యాల మార్చి 28( ప్రజా మంటలు)  జాతీయ బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య   సూచనల మేరకు, రాష్ట్ర అధ్యక్షు నీలం వెంకటేశం  ఆదేశాల ప్రకారంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పోలోజు శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ...
Read More...
Local News 

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ  నిర్మాణానికి భూమి పూజ 

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ  నిర్మాణానికి భూమి పూజ  జగిత్యాల మార్చి 28 (ప్రజా మంటలు )జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్ లో గత 2009 సంవత్సరంలో స్థానిక రజకుల కోసం దోబీ ఘాట్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 22 గుంటల భూమిని కేటాయించింది. కాగా శుక్రవారం ఇట్టి భూమికి కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు రజక సంఘం బాధ్యులు . ...
Read More...
Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు

పేకాట స్థావరంపై  సి సి ఎస్  పోలీసుల దాడులు కోరుట్ల మార్చి 28(ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సిసిఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ. 22920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు 

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు      జగిత్యాల  మార్చి  28(ప్రజా మంటలు)  శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం నందు వెలసి యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమరించారు పూజ...
Read More...