కెసిఆర్ ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే సంజయ్ కి లేదు. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

On
కెసిఆర్ ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే సంజయ్ కి లేదు. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు) : 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు లేదని తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.

తెలంగాణ భవన్ లో జిల్లా తొలి జడ్పీ  ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ....

  • మంత్రులను అడిగిన ప్రశ్నకు  జగిత్యాల ఎమ్మెల్యే కు మైక్ ఇవ్వడంతో అక్కడ గందరగోళం నెలకొంది అని అన్నారు.
  • హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను మీది ఏ పార్టీ అని అడిగారు.
  • ఎమ్మెల్యే సంజయ్ సీఎం కెసిఆర్ బొమ్మతో గెలిసిన వ్యక్తి.
  • కౌశిక్ రెడ్డి పై ముందుగా చేయి చేసుకున్నది ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
  • కౌశిక్ రెడ్డి ఏ పదవి లేనప్పుడే తెరాస లో వచ్చారు.. మీ లెక్క ఈక్కడ గెలిచినా పార్టీ మారలేదు..
  • మీలాగా ఎవరు కూడా డబ్బులకు అమ్ముడు పోలేదు..
  • 2014 లో మీరు గెలవకున్న అనేక కార్యక్రమం లో అప్పటి ఎంపీ కవిత మా ఎమ్మెల్యే సంజయ్ అని అన్నారన్నారు.
  • మొన్న మిరే కదా నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు.. తెరాస కు రాజీనామా చెయ్యలేదు అన్నావ్ కదా అని గుర్తు చేసారు.
  • 3 సార్లు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించింది తెరాస పార్టీ.. మీరు మాట్లాడితే మాది కాంగ్రెస్ కుటుంబం అంటున్నవ్.. కానీ ఎప్పుడు మీకు కాంగ్రెస్ నుండి అవకాశం రాలేదే..?
  • జగిత్యాల అభివృద్ధి కి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధం లేదు.. ఈయన ఒక షాడో కాంట్రాక్టర్ మాత్రమే.. జగిత్యాల ఇంత అభివృద్ధి జరిగింది ఆంటే.. కెసిఆర్, కవితక్క సహకారంతోనే అన్నారు.
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైసల కోసం.. సొంత పనుల కోసం పార్టీ మారిండన్నారు.
  • రాజకీయ బిక్ష పెట్టిన కవితక్క నే వెన్నుపోటు పొడిచిన ఈ ఎమ్మెల్యే కార్యకర్తలకు ఎమ్ చేస్తాడు.. ఒక్కసారి ఆలోచించండన్నారు.
  • కౌశిక్ రెడ్డి పై ఉద్యేశ పూర్వకంగా 3 కేసులు పెట్టారు. ప్రజాపాలన ఎక్కడ ఉంది.. రౌడీ పాలనా నడుస్తుందన్నారు.
  • జగిత్యాల ప్రజల పక్షాన.. మీకు సవాల్ చేస్తున్నాం.. మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ తెచ్చికో.. గెలిచి మాట్లాడు అన్నారు.
  • అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటున్నా సంజయ్ కుమార్ బోర్నపల్లి బ్రిడ్జి ,జగిత్యాలలో 4 వేల డబల్ బెడ్రూంలు ,మెడికల్ కాలేజీ  మరియు కలెక్టరేట్ కవితక్క  చొరువతోనే వచ్చాయని అన్నారు.
  • మీ సొంత గ్రామం అంతర్గామాలో పంటలు పండుతున్నాయి అంటే అది కాలేశ్వరం దయ అని మీరే గతంలో చెప్పారు.
  • పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, కవితక్క  జైల్లో ఉన్నప్పుడు నువ్వు నమ్మకద్రోహంతో పార్టీ మారినా నువ్వు బిఆర్ఎస్ పార్టీ ,కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.
  • 40 సంవత్సరాలు జీవన్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటే కంటి డాక్టరువై ఉండి నువ్వు కార్యకర్తల్లో నలుసుల మారావు అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎఎంసీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ఉదయశ్రీ,మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రావు, మల్లేశం రాజు,సాగి సత్యం రావు, పడిగెల గంగారెడ్డి సన్నిత్రావు,వెంకటేశ్వర రావు, చింతల గంగాధర్ టౌన్ ప్రెసిడెంట్ అనిల్ స్పందన శ్రీధర్ వీఎం గౌడ్ మహేష్ సాగర్ రాజేందర్ గౌడ్ ప్రతాప్ రెడ్డి ,యూత్ నాయకులు ప్రణయ్, ప్రతాప్, సాయి, శ్రీనివాస్ గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
Local News 

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ.... తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
Local News 

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
Local News 

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్ భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) : తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...
Local News 

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు గొల్లపల్లి జనవరి 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపెట లో సంక్రాంతి పండుగా సందర్భంగా యువ నాయకుడు ఆవారి చందు ఆధ్వర్యంలో  ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయం కృషితో ఎదిగి,మహిళా లోకానికి ఆదర్శం అయినటువంటి...
Read More...
Local News  State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కరీంనగర్ జనవరి 14:  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పెట్టిన కేసులో కరీంనగర్ కోర్టు బెయిల్మం జూరు చేసింది.మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిరూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశంసమీక్షా...
Read More...

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం బుభనేశ్వర్ జనవరి 14: ప్రపంచవ్యాప్తంగా 1200 మందికి పైగా బౌద్ధ సన్యాసులు ఒడిశాలో జరిగే మొదటి గురు పద్మసంభవ జప కార్యక్రమంలో పాల్గొనడానికి సమావేశమవుతున్నారు. జనవరి 13 ఆదివారం ప్రారంభమై జనవరి 16 వరకు కొనసాగే మొదటి గురు పద్మసంభవ జప...
Read More...
National  International   State News 

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి సోమవారం రోజున మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి ముంబాయి జనవరి 14: శివవరం స్టాక్ మార్కెట్ లో అంతా నష్టాలే చవి చూశారు. దాదాపు 13 లక్షల కోట్ల ప్రజా దానం ఆవిరి అయిపోయింది.ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,049 పాయింట్లు (1.36%) తగ్గి 76,330 వద్ద స్థిరపడింది,...
Read More...
National  Local News  State News 

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం నిజామాబాద్ జనవరి 14:నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటులోవర్చువల్‌గా  కేంద్రమంత్రి గోయల్‌ పాల్గొననునన్నారు.పసుపు బోర్డు చైర్మన్‌గా అవకాశం రావడం నా అదృష్టంపసుపు రైతుల చిరకాల కలను కేంద్రం నెరవేర్చిందని,  జాతీయపసుపుబోర్డు చైర్మన్బోర్డు...
Read More...
Local News  State News 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్    కరీంనగర్ జనవరి 14: గతంలో జరిగిన పరిణామాలపై కెసిఅర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  స్పష్టం చేశారు కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నాయకులతో కలిసి...
Read More...

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...