దేవస్థానం పనులలో ఆలస్యం ఆక్షేపణీయం   -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

On
దేవస్థానం పనులలో ఆలస్యం ఆక్షేపణీయం   -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

దేవస్థానం పనులలో ఆలస్యం ఆక్షేపణీయం 
 -ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి అక్టోబర్ 26:

 ధర్మపురి క్షేత్రం లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంకు సంబంధించిన అభివృధ్ధి పనులలో ఆలస్యం ఆక్షేపణీయమని, సకాలంలో చేయని వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. శనివారం దేవస్థానంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఇఓ సంకటాల శ్రీనివాస్, ఇంజినీరింగ్ తదితర సంబంధిత అధికారులతో కోట్లాది నిధులతో చేపట్టిన, చేపట్టనున్న వివిధ పనుల గురించి విప్ లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. 
ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ...పనులను గడువులోపు పూర్తి చేయాలని సక్రమంగా పనిచేయని వారికి నోటీసులు జారీ చేయవలసినదిగా సూచించారు. దేవస్థానమునకు వచ్చే భక్తులకు రుచికరమైన భోజనము అందించాలని మహా అన్నదానము భవనము నిర్మించుటకు దాతలు ముందుకు వస్తున్నారని, కనీసం 500 మందికి భోజన వసతి కల్పించుటకు  సూచించారు. భూసేకరణ విషయములో కోర్టులో కేసులు త్వరితగతిన పరిష్కరించి,  భూసేకరణ చేయాలని యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అదే విధముగా వివిధ నిర్మాణ పనులకు 50 కోట్లకు ఎస్టిమేట్స్ వేయించి ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరి చేయిస్తానని, ఎటువంటి ఆలస్యము లేకుండా అభివృద్ధి పనులకు అంచనాలు తయారుచేసి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా గోదావరి తీరములో  అత్యవసరముగా భక్తులు సేద తీరుటకు శాశ్వతంగా డార్మిటరి,  భక్తుల సౌకర్యార్థం బట్టలు మార్చుకొను గదులు, మరుగుదొడ్లు, షవర్లు ఏర్పాటు చేయుటకు సత్వర చర్యలు గైకొనగలరని ఆదేశించారు. స్థానిక శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మెట్ పెల్లి 
 ఆర్.డి.ఓ. శ్రీ శ్రీనివాస్, స్థానిక తహశీల్దార్ కృష్ణచైతన్య, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సంకటాల శ్రీనివాస్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ టి.రాజేష్, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీర్,  రఘునందన్, అసిస్టెంట్ ఇంజనీర్  ఎస్.ప్రతాప్, దేవస్థాన పర్యవేక్షకులు డి.కిరణ్, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్ 
 పాల్గొన్నారు.

అంతకు ముందు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము దర్శనమునకు వచ్చు భక్తులకు మెరుగైన సౌకర్యములు కల్పించుటకు, గోదావరినది స్నానము చేయు భక్తులకు వసతుల కల్పనకు,  వివిధ అభివృద్ధి పనుల గూర్చి సమీక్ష చేయు సందర్భములో  ఉదయం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, బస్టాండు వద్ద గల 60 గదుల ధర్మశాల నిర్మాణము, కె.ఎన్.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్ను, పుట్ట బంగారము నిర్మాణమును, నాగమయ్య దేవాలయము నిర్మాణమును పరిశీలించారు.

Tags

More News...

National  International  

మంటల్లో చిక్కుకొన్న దక్షిణ కొరియా విమానం - 176 మంది ప్రయాణికులు క్షేమం

మంటల్లో చిక్కుకొన్న దక్షిణ కొరియా విమానం - 176 మంది ప్రయాణికులు క్షేమం మంటల్లో చిక్కుకొన్న దక్షిణ కొరియా విమానం - 176 మంది ప్రయాణికులు క్షేమం సియోల్, దక్షిణ కొరియా జనవరి 29: మంగళవారం రాత్రి దక్షిణ కొరియాలోని ఒక విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందే ఒక ప్రయాణీకుల విమానం మంటల్లో చిక్కుకుంది, కానీ విమానంలో ఉన్న 176 మందిని సురక్షితంగా తరలించారు, అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో...
Read More...
National  State News 

మహాకుంభ తొక్కిసలాట: మృతుల సంఖ్య 30కి చేరుకుంది, దాదాపు 90 మందికి గాయాలు- 4 కర్ణాటక వారు

మహాకుంభ తొక్కిసలాట: మృతుల సంఖ్య 30కి చేరుకుంది, దాదాపు 90 మందికి గాయాలు-  4 కర్ణాటక వారు మహాకుంభ తొక్కిసలాట: మృతుల సంఖ్య 30కి చేరుకుంది, దాదాపు 90 మందికి గాయాలు  ప్రయాగ్ రాజ్ జనవరి 29 బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సందర్భంగా జరిగిన రెండవ అమృత్ స్నాన్‌లో పాల్గొనడానికి లక్షలాది మంది యాత్రికులు తరలివచ్చినందున, కొనసాగుతున్న మహాకుంభ్ మధ్య సంగంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించారు మరియు 90...
Read More...
National  International   State News 

రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు  హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన 

రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు  హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన  రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు  హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన (రామ కిష్టయ్య సంగన భట్ల/ రాజేందర్ శర్మ సిరిసిల్ల)జనవరి 29: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు బుధవారం ప్రారంభం అయింది. 45 దేశాల కార్మిక మంత్రులు, అంతర్జాతీయ...
Read More...
Local News 

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి సికింద్రాబాద్​ జనవరి 29 (ప్రజామంటలు): మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్  గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. వివరాలు ఇలా ఉన్నాయి..ప్రకాశం జిల్లా కంబంకు చెందిన బొర్రా కార్తీక్ (31) 2020లో కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మార్కెట్ పోలీస్ స్టేషన్ లో  కానిస్టేబుల్ గా  పనిచేస్తూ భార్య నీలిమతో కలిసి...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి సికింద్రాబాద్​ జనవరి 29 (ప్రజామంటలు): మార్కెట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్  గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. వివరాలు ఇలా ఉన్నాయి..ప్రకాశం జిల్లా కంబంకు చెందిన బొర్రా కార్తీక్ (31) 2020లో కానిస్టేబుల్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మార్కెట్ పోలీస్ స్టేషన్ లో  కానిస్టేబుల్ గా  పనిచేస్తూ భార్య నీలిమతో కలిసి...
Read More...
Local News 

ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు - విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్

ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు - విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్ ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు - విలేకరుల సమావేశంలో తహసిల్దార్ వరందన్ గొల్లపల్లి జనవరి 29 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం భూమిని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తాసిల్దార్ వరదన్ హెచ్చరించారు. బుధవారం...
Read More...
Local News 

పోలీసు అధికారులు  మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo  తో పనిచేయాలి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

పోలీసు అధికారులు  మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo  తో పనిచేయాలి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయoతో పనిచేయాలి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల జనవరి 29 (ప్రజా మంటలు):నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో...
Read More...
Local News 

ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై ప్రవీణ్ కుమార్

ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన ఎస్సై ప్రవీణ్ కుమార్  ఎల్కతుర్తి ప్రజామంటలు జనవరి 29 : మండలంలో ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రోడ్డు భద్రతను కాపాడేందుకు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు చేపట్టారు. వాహన దారులకు సరైన పత్రాలు ఉన్నాయా, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించారా అనే విషయాలు ఈ తనిఖీల్లో పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, డ్రైవర్...
Read More...
Local News 

అజయ్​ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన -  గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత

అజయ్​ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన -  గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత బోటు ప్రమాదంలో మృతి చెందిన అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన     * గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత సికింద్రాబాద్​, జనవరి 29 ( ప్రజామంటలు) : భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజా వేదికగా ఈనెల 26 న నిర్వహించిన భారతమాత మహాహారతి సందర్బంగా జరిగిన బోటు ప్రమాదంలో  మరణించిన చిలువేరు అజయ్‌ మృతదేహానికి...
Read More...
Local News 

గాంధీ బ్లడ్​ సెంటర్​ కు బెస్ట్​ బ్లడ్​ బ్యాంక్​ అవార్డు

గాంధీ బ్లడ్​ సెంటర్​ కు బెస్ట్​ బ్లడ్​ బ్యాంక్​ అవార్డు గాంధీ బ్లడ్​ సెంటర్​ కు బెస్ట్​ బ్లడ్​ బ్యాంక్​ అవార్డు సికింద్రాబాద్  జనవరి29 (ప్రజామంటలు): గాంధీ ఆసుపత్రిలోని బ్లడ్​ సెంటర్​ కు  తెలంగాణ బెస్ట్​ బ్లడ్​ బ్యాంక్​  అవార్డు వచ్చింది. తెలంగాణ ఏయిడ్స్​ కంట్రోల్​ సొసైటీ(టీఎస్​ఏసీఎస్​) ఈ అవార్డును అందచేసింది. గత ఏడాది కాలంలో 52 రక్తదాన శిభిరాలు నిర్వహించి, 14 వేల యూనిట్ల రక్తాన్ని...
Read More...
Local News 

ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల అవస్థాపన సౌకర్యాలు

ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల అవస్థాపన సౌకర్యాలు ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల అవస్థాపన సౌకర్యాలు జగిత్యాల జనవరి 29(ప్రజా మంటలు): శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపక బృందం జగిత్యాల లోని స్థానిక వాణి  జూనియర్ కళాశాల లో "మా డిగ్రీ కాలేజీ దర్శించండి మరియు చేరండి" అనే నినాదానంతో విద్యార్థులకు కళాశాలలో ఉన్న వసతులు...
Read More...
Local News 

సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు

సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు సహస్ర లింగాల దేవాలయంలో వైభవంగా మౌని అమావాస్య వేడుకలు జగిత్యాల జనవరి 29: జగిత్యాల పట్టణ సమీపంలోని, ధర్మపురి రోడ్డులో ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వెయ్యి లింగాలతో నిర్మాణమైన సహస్ర లింగాల దేవాలయంలో అంగరంగ వైభవంగా మౌని అమావాస్య వేడుకలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు వెయ్యి మంది మాతలు వెయ్యి లింగాలకు...
Read More...