ధ్రువ జూనియర్ కాలేజీలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

On
ధ్రువ జూనియర్ కాలేజీలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

 ధ్రువ జూనియర్ కాలేIMG-20241018-WA0038జీలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

ఎల్కతుర్తి అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :

HIV AIDS awareness లో బాగంగా ఈ రోజు వరంగల్ లోని ద్రువ జూనియర్ కాలేజి మరియు శ్రీ చైతన్య స్కూల్ లోని పిల్లలకు RDMM CBO వరంగల్ స్టాఫ్ V ఈశ్వర్ ప్రాజెక్టు మేనేజర్, సరస్వతి,స్వాతి ORWs అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా HIV సోకే మార్గాలు, HIV రాకుండా/సోకకుండా వుండాలంటే అవలంభించాల్సిన మార్గాలు, అనుకోకుండా తెలిసో తెలియకనో HIV సోకితే art మెడిసిన్స్ వాడాలని, HIV ని AIDS వ్యాధిగా మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై క్షున్నంగా వివరించారు. HIV AIDS లను పూర్తిగా 2030 సంవత్సరం లోగ భారత దేశం నుండి ప్రారదోళాలని NACO వారి సంకల్పంగా చెప్పారు

Tags