గణేశ్భవన్ ఉడిపి హోటల్ మూసివేత
On
గణేశ్భవన్ ఉడిపి హోటల్ మూసివేత
జగిత్యాల అక్టోబర్ 14:
పట్టణంలోని గణేశ్భవన్ ఉడిపి హోటల్ లో ఫుడ్ సేప్టీ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు నిర్వహించి, హోటల్ మూసివేశారు.
హోటల్లో నిన్న ఇడ్లిలో జెర్రి రాగా మహిళ కస్టమర్ ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేయగా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయగా నిబంధనల మేరకు నిర్వాహణ లేకపోవటంతో హోటల్ సీజ్ చేసారు.
Tags