అంబరాన్ని అంటిన జిల్లా విద్యుత్ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు.

On
అంబరాన్ని అంటిన జిల్లా విద్యుత్ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల అక్టోబర్ 05 (ప్రజా మంటలు) : 

శనివారం జగిత్యాల జిల్లాలోని విద్యుత్ సంస్థ లోని మహిళా ఉద్యోగినిలు అందరూ కలిసి, విద్యుత్ ప్రగతి భవన్, ఎస్ ఈ ఆఫీస్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు,అట పాటలతో ఘనం గా జరుపుకున్నారు.

ఈ సందర్బంగా ఎస్ ఈ గారు జిల్లాలోని, మహిళలందరికి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఈ. సాలియా నాయక్ , ఎస్ ఈ, జగిత్యాల గారు, తిరుపతయ్య, ఎస్ ఏ ఓ,రాజిరెడ్డి- డి ఈ, జగిత్యాల,గంగారామ్-డి. ఈ, టెక్నికల్,తిరుపతి- డి ఈ, మెట్టుపల్లి,రవీందర్-డి.ఈ, ఎంఆర్టి,నగేష్ కుమార్- ఏ డి ఈ, టెక్నికల్,లక్ష్మణ్, ఏ ఓ, జిల్లాలోని ఏ డి ఈ లు, ఏ ఈ లు, ఏ ఏ ఓ లు, ఫారెమెన్ లు, ఎస్ ఎల్ ఐ లు,

మరియు ఇతర అధికారులు, విద్యుత్ సిబ్బంది ఉత్సాహముగా పాల్గొన్నారు.

Tags