కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మధుర నగర్ బ్రాంచ్ ప్రారంభం

On
కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మధుర నగర్ బ్రాంచ్ ప్రారంభం

కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మధుర నగర్ బ్రాంచ్ ప్రారంభం

గంగాధర సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు) : కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మధుర నగర్ బ్రాంచ్ (గంగాధర్ ఎక్స్ రోడ్) ను  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభోత్సవం చేశారు 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు 
అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేష్ తోపాటు జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ 
తో పాటు అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి తో పాటు 
కార్యవర్గ సభ్యులు ముడుపు మోహన్ 
 భాస్కర్, బీరం ఆంజనేయులు, రేగొండ సందీప్ మూలలక్ష్మి విద్యాసాగర్ లక్ష్మణ్ రాజు సంయుద్దీన్ మంగి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Tags