కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్  అవగాహన

On
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్  అవగాహన

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్  అవగాహన

బెల్లంపల్లి సెప్టెంబర్ 21 :

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ మీద  విద్యార్థులకు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శననిస్తూ ఈ అవగాహన కార్యక్రమంలో పండ్లు మరియు కూరగాయల వంటి పోషకమైన ఆహార ప్రయోజనాలను వివరిస్తూ, అదేవిధంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల  హానికరమైన ప్రభావాలను కూడా వివరించడం జరిగింది. ఈ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత విద్యార్థులకు పౌష్టిక ఆహరం అందించడం వల్ల విద్యార్థులు ఆరోగ్యం తో పాటు జ్ఞాపకశక్తి, మరియు శారీరక ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని పాఠశాల యాజమాన్యం వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈ రవి ప్రసాద్,  ప్రిన్సిపల్ ఎం రాజా రమేష్  మరియు విద్యార్థులు,  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags