ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కి  కొండా లక్ష్మణ్ బాపూజీ  సముచితం

On
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కి  కొండా లక్ష్మణ్ బాపూజీ  సముచితం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ కి  కొండా లక్ష్మణ్ బాపూజీ  సముచితం
 -మున్సిపల్ చైర్ పర్సన్  జ్యోతి లక్ష్మణ్ 

జగిత్యాల సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తోలితరం ఉద్యమకారులు, మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో రాజీపడకుండా ,, హైదరాబాదు నడి ఒడ్డున జలదృశ్యంలోని తన సొంత భూమిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనె ఆశయంగా పోరాటంలో ప్రజలందరి నిలువ నీడ కోసం తృణప్రాయంగా ఇచ్చిన  తెలంగాణ పోరాట యోధుడు,మూడు తరాల ఉద్యమ నాయకుడు*,తెలంగాణే శ్వాసగా తన జీవితాన్ని మొత్తం  త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి 90 ఏళ్ళు వయసులో జoతర్  మ0తర్ వద్ద ఎముకలు కొరికే చలిలో దీక్ష  చేసిన గొప్ప తెలంగాణ వాది, అలాంటి ఎందరో త్యాగాలు తుదకు మనందరం పోరాడితేనే ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ  గాంధీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి  మరియు కౌన్సిలర్స్, కాదాసు నవీన్, గుర్రం రాము, అల్లే గంగాసాగర్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు, మరియు పద్మశాలి కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags