వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 19(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం, కోజన్ కొత్తూర్, వర్షకొండ గ్రామాల్లో వడగండ్ల వానతో మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను నువ్వు పంట సజ్జ పంటలను బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఇబ్రహీంపట్నం మండలం లో అన్ని గ్రామలలో వడగండ్ల వానకు వరి తీవ్ర పంట నష్టం జరిగిందని
రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని. ఇప్పటికి రైతులకు రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు కాబట్టి కనీసం నష్ట పరిహారమైన ఇచ్చి రైతన్నను ఆదుకోవాలని అన్ని అన్నారు
పంట నష్ట వివరాలను సర్వే చేసి వెంటనే ఉన్నతాధికారులకు పంపాలని ఇట్టి విషయం మీద కలెక్టర్ గారిని కలుస్తామని అన్నారు బీజేపీ పార్టీ రైతులకు కోసం పోరాటం చేస్తుందని అన్నారు రైతులు దైర్యంగా ఉండాలని రైతులకు భరోసానిచ్చారు.ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి నిజామాబాదు పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదశివ్ మండల ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతంగి వెంకటేష్ యాదవ్, బీజేవైఎం నాయకులు పుస్తెమ్ రాజారెడ్డి, చిట్యాల నరేందర్ రైతులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)