భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది
లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్
సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు):
నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలితా జ్యూవెలర్స్ నేడు సికింద్రాబాద్ లో తన 61వ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంను లలితా జ్యూవెలర్స్ అధినేత (గుండు బాస్) డా. ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హీత్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభింప చేశారు. ఈ సందర్భంగా డా. కిరణ్ మాట్లాడుతూ తనదైన స్టైల్ లో ఇక్కడి నుండి నచ్చిన ఆభరణం ఫోటోతో పాటు ఎస్టిమేషన్ తీసుకొని నాలుగు కాదు నలభై షాపులలో లేదా నాలుగు వందల షాపులతో రేటును కంపేర్ చేసి తక్కువగా ఉంటే అప్పుడే కొనండి అని తనదైన స్టైల్ లో డబ్బులు ఎవరికి ఊరికే రావని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 15షోరూంలు అతిత్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగింది. గత అక్షయ తృతీయ కు ఇప్పటికీ గ్రాము బంగారంపైనా దాదాపు నాలుగున్నర వేలు పెరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆభరణాలను తక్కువ బరువులో పెద్ద సైజ్ తో అనేక రకాలను బంగారం ప్రియుల చెంతకు తీసుకు వస్తున్నామని అన్నారు. బంగారం ఏ రోజు కొన్నా కూడా నష్టపోవడం ఉండదని స్పష్టం చేశారు. బంగారం ఇప్పుడే కొనండి ఇంకా ఆలస్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)