"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ
కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్
జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు
హైదరాబాద్ ఏప్రిల్ 18:
మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి, జూలూరు గౌరీశంకర్ (తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్) సభాధ్యక్షులుగా,ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు, ప్రముఖ సీనిరచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, కల్లకుంట్ల కవిత,శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన చారి, మహమూద్ అలీ, విశిష్ట అతిథులుగా బోయినెపల్లి వినోద్ కుమార్,మాజీ మంత్రులు జి. జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్,సత్యవతి రాథోడ్,వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,పటోల్ల సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మరావు గౌడ్,వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్యాడ అజయ్, చామకుర మల్లారెడ్డి, బండ ప్రకాష్ (శాసనమండలి,రాజ్యసభ సభ్యులు దీకొండ దామోదర్ రావు, వడ్డీరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
