ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సర్వ ప్రేమ వెల్ఫేర్ సొసైటీ, జిల్లా ఆశా కార్యకర్తలు తోడ్పాటుతో 1,72,000 అందజేత
- ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
భీమదేవరపల్లి ఏప్రిల్ 17 (ప్రజామంటలు) :
ఇటీవల అకాల మరణం చెందిన ముల్కనుర్ ఆరోగ్య కేంద్రం కొత్తకొండ సబ్ సెంటర్ చంటయపల్లె గ్రామ ఆశ కార్యకర్త అందె స్వరూప కుటుంబానికి ఓదార్పుగా, కొంత ఆర్థిక సహాయం చేయాలని సంకల్పంతో , ముల్కనుర్ వైద్యాధికారి డా. ప్రదీప్ రెడ్డి ఆలోచనతో జిల్లా వైద్యాధికారి డా. అల్లెం అప్పయ్య తోడ్పాటుతో, మొత్తం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరూ ముందుకు వచ్చి (1,10,000) ఒక లక్ష పది వేల రూపాయలు, సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ ఫాతిమానగర్ డైరెక్టర్ బాలస్వామి రెడ్డి ( 20,000) ఇరవై వేల రూపాయలు, మొత్తం జిల్లా ఆశ కార్యకర్తలు( 42,500) నలబై రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసి ఆశ కార్యకర్త స్వరూప కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా అల్లెం అప్పయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా.అహ్మద్, డా.మంజుల, డెమో అశోక్ రెడ్డి, స్థానిక పల్లె దవాఖాన వైద్యులు డా.మౌనిక, డా.నివేదిత, సూపర్వైజర్ రాజయ్య, స్థానిక సబ్ సెంటర్ సిస్టర్స్ అనిత, కుమారి, సత్యవేద, గీత ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
