పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి
గొల్లపల్లి ఎప్రిల్ 16 :(ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాము లో ముఖ్య అతిధిగా మల్యాల సీడీపీఓ వీరలక్మి మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత ను తెలియచేస్తు గర్భిణీలు పౌష్టిక ఆహారం, చిరు ధన్యలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటలు చేయటం పట్ల అవగాహనా కల్పించారు మరియు ప్రసవ అనంతరం తల్లి పాలు వీలైనంత త్వరగా పట్టించటం పట్ల అవగాహనా కల్పించటం మరియు ఆరు నెలల పిల్లలకు అనుబంధ ఆహారం అవ్వటం పట్ల అవగాహనా కల్పించటం అందరి కర్తవ్యమని కర్తవ్యమని కర్తవ్యమని ఆమె అన్నారు.
పిల్లల పెరుగుదల పర్యవేక్షణ గురించి తక్కువ బరువు గల పిల్లలకు 15రోజుల కు ఒక్క సారి ఫాలో ఆఫ్ గురించి అలాగే ఆరోగ్య పరీక్షల గురుంచి తల్లులకు అవగాహనా కల్పించటం తప్పనిసరి అన్నారు.ఈ కార్యక్రమం లో సూపెర వైజర్ జానకి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేసు వర్కర్ సామల రాజేశం ఏన్ మ్ ఆశ వర్కర్ అంగన్వాడీ టీచర్ లాల్ బీ తల్లులు పిల్లలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
