ఎస్ ఎస్ సి తెలుగు పేపర్1 99.90 విద్యార్థుల హాజరు ఎస్ఎస్సి సప్లమెంటరీ విద్యార్థుల హాజరు శాతం 80.65
జగిత్యాల మార్చి 21( ప్రజా మంటలు)
జిల్లాలో జరుగుచున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2025 లో భాగంగా తేది:21 న మొదటి రోజు తెలుగు పేపర్-1 (67) రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11838 విద్యార్థులకు గాను 11826 విద్యార్థులు హాజరైనారు. (12 మంది విద్యార్థులు గైర్హాజరైనారు). రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.90% సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన (02) పరీక్ష కేంద్రాలలో 31 విద్యార్థులకు గాను 25 మంది విద్యార్ధులు హాజరైనారు. వీరి హాజరు శాతము 80.65%.
జిల్లా కలెక్టర్ జగిత్యాల (03) పరీక్షా కేంద్రాలను, రాష్ట్ర పరిశీలకులు (06) పరీక్షా కేంద్రాలను, జిల్లా విద్యాధికారి, జగిత్యాల (04) పరీక్షా కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయ పరిశీలనాధికారి (ACGE, O/o. DEO, Jagtial) (4) పరీక్షా కేంద్రాలను మరియు ప్లయింగ్ స్క్వాడ్ (18) పరీక్షా కేంద్రాలను సందర్శించినారు. ఈరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించబడినది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)