నిరాశ్రయులకు 265వ అన్నదాన కార్యక్రమము 

On
నిరాశ్రయులకు 265వ అన్నదాన కార్యక్రమము 

 నిరాశ్రయులకు 265వ అన్నదాన కార్యక్రమము 

సికింద్రాబాద్ నవంబర్ 24:

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో వివిధ ప్రాంతాలలో రోడ్ల పక్కన ఫుట్ ఫుట్ పాత్ల మీదనే జీవనం సాగిస్టున అనాథలు, నిరాశ్రయులను గుర్తించి ఆహారం అందిచాము.  ఈ నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించి జీవనోపాధి పొందేలా కుటీరపరిశ్రమలను నెలకొల్పి   స్వయం ఉపాధి పథకాలను చేపట్టితే నిరాశ్రయులులేని రాష్ట్రంగా మారుతుంది. ఈ  265వ అన్నదాన కార్యక్రమములో ప్రెసిడెంట్  వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని, సభ్యులు  అఖిల్,  ఇఫ్రాన్, హరీష్, సాయితేజ, నేహా మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.

Tags