పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు లో ఊరట
On
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు లో ఊరట.
హైదరాబాద్ నవంబర్ 22:
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు లోపర్తే మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ తీర్పునిచ్చింది.
స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని,రీజనబుల్ టైం లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది.సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసిన హైకోర్టు.
Tags