జగిత్యాల మునిసిపల్ చైర్పర్సన్ ను కలిసిన కొత్త మున్సిపాల్ కమీషనర్

On
జగిత్యాల మునిసిపల్ చైర్పర్సన్ ను కలిసిన కొత్త మున్సిపాల్ కమీషనర్

 జగిత్యాల పట్టణానికి నూతనం కమిషనర్ గా  బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి, చైర్పర్సన్ నివాసంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు. .

Tags