బ్రాహ్మణ వీధిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

On
బ్రాహ్మణ వీధిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల అక్టోబర్ 10 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గురువారం రాత్రి 7 గంటలకు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

బతుకమ్మ పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ సంబరాలు కొనసాగించారు.

అనంతరం గౌరమ్మకు వివిధ రకాల నివేదనలు సమర్పించి బతుకమ్మ పాటలు పాడుతూ ప్రధాన వీధుల గుండా మంగళ వాద్యాల నడుమ చింతకుంటకు శోభ యాత్రగా వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

Tags