పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ 

On
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ 

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ 

కోరుట్ల సెప్టెంబర్ 25;

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసిన  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. 

కోరుట్ల పట్టణంలోని 20వ వార్డులో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి హయాంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ని ప్రారంభించారు..

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నిధులతో నిర్మించబోయే R.O వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..

బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ నిధులతో కోరుట్ల పట్టణంలోని 31 వార్డులో గల లైబ్రరీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు..

Tags