ఆర్యవైశ్య సంఘంకు ఏకగ్రీవంగా ఎన్నికై మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన ఊటూరి నవీన్.

On
ఆర్యవైశ్య సంఘంకు ఏకగ్రీవంగా ఎన్నికై మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన ఊటూరి నవీన్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగస్ట్ 27 ( ప్రజా మంటలు ) : 

పట్టణములోని ఆర్య వైశ్య సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఊటూరు నవీన్ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ నీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా నవీన్ కి శుభా కాంక్షలు తెలిపి అభినందించిన ఎమ్మెల్యే.వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ బొడ్ల జగదీష్,ఎర్రవెల్లి సురేష్,పల్లెర్ల రాజు,తదితరులు పాల్గొన్నారు.

Tags