సర్ సి.వి.రామన్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అటవీ దినోత్సవ కార్యక్రమం
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని గ్రహించాలి - ప్రిన్సిపాల్ కే నారాయణరెడ్డి
హుస్నాబాద్ మార్చ్ 21 (ప్రజామంటలు) ;
అంతర్జాతీయ అటవీ దినోత్సవం పురస్కరించుకొని సర్ సి.వి రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వృక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వివిధ రకాల మొక్కలను పాఠశాల ఆవరణలో నాటి, వాటికి రక్షబంధనాన్ని కట్టడం జరిగింది. "వృక్షో రక్షతి రక్షితః" అన్న సూక్తిని గ్రహించి మనము చెట్లను నాటి, రక్షించి పెంచినట్లయితే అవి మనల్ని పర్యావరణాన్ని కాపాడుతాయని, అందరూ కూడా చెట్లను పెంచడమే కాక వాటిని సంరక్షించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాయిత నారాయణ రెడ్డి గారు అన్నారు. విద్యార్థులు తమ పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టును నాటినట్లయితే అది ఎంతోమందికి నీడనిస్తుందని చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)