ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత
గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) :
పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ క్రియాశీల సభ్యులు గొల్లపల్లి మండలం లోని లొత్తునుర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పరి గంగయ్య (స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం) గత నెల 31 శుక్రవారం అనారోగ్యంతో మరణించగా, పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ బాధ్యతగా వారి కుటుంబానికి బుదవారం ఒక లక్ష రూ, (1,00,000) చెక్కును అందచేసిన పి ఆర్ టి యు టీ ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంధి శ్రీనివాస్ రెడ్డి, అయిల్నేని రత్నాకర్ రావు, చీటి భూపతి రావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నరేందర్. గొల్లపల్లి మండల అధ్యక్షులు రాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.
![ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0138.jpg)
నల్లగొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి
![నల్లగొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/20250205_191313.jpg)
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ
![శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0582.jpg)
ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
![ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0202.jpg)
OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!
![OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img_20250205_200927-(1)1.jpg)
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...
![బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0787.jpg)
ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత
![ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa07791.jpg)
కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.
![కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img_20250205_195809.jpg)
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం
![సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0765.jpg)
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
![జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0545.jpg)
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
![ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0513.jpg)
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
![కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0515.jpg)