శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ

On
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ

సికింద్రాబాద్, ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు ): 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్తగా బచ్చన్నపేటకు చెందిన సుత్రామే రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భవసార క్షత్రియ సమాజ్ సభ్యులు రామకృష్ణను ఘనంగా సన్మానించారు రామకృష్ణ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో  క్షీరసాగర్ నాగరాజు, డవ్లాగర్ నరేష్ సుత్రామే రాజేశ్వర్. రమేష్. నవీన్ తదితరులు పాల్గొన్నారు.
-------
-ఫోటో

Tags

More News...

Local News 

ప్రతి ఒక్కరు  హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి   -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.

ప్రతి ఒక్కరు  హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి    -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.    జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు    )జిల్లాలో  పోలీసులు ప్రమాదాల నివారణకు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం  రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై తోపాటు బ్యాంకు ఉద్యోగి హెల్మెట్ లేకపోవడం తో మృతి చెందారు.  ప్రతిరోజు హెల్మెట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందుతూ ఉండడంతో బుధవారం మధ్యాహ్నం 12...
Read More...
Local News 

నల్లగొండ    జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి

నల్లగొండ    జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. నల్లగొండ ఫిబ్రవరి 5(ప్రజా మంటలు      )ఈ నెల 8 నుండి 12 వ తేదీ వరకు వరకు  నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం రోజున కోడిమ్యాల మండలంలోని...
Read More...
Local News 

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ

శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ సికింద్రాబాద్, ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు ):  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్తగా బచ్చన్నపేటకు చెందిన సుత్రామే రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భవసార క్షత్రియ సమాజ్ సభ్యులు రామకృష్ణను ఘనంగా సన్మానించారు...
Read More...
Local News 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.                                                                                                                జగిత్యాల ఫిబ్రవరి 5( ప్రజా మంటలు       )                                               బుధవారం రోజున జిల్లాలో గల ఈవీఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు  సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం రోజు ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని కలెక్టర్...
Read More...
National  Filmi News  State News 

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!   OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు! హైదరాబాద్ ఫిబ్రవరి 05: శంకర్ దర్శకత్వం వహించి, నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్ఫామ్లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది . ఇది 7వ తేదీన విడుదలవుతోంది....
Read More...
Local News 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి... గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా - లత కూతురు స్పందన ఇటీవల ఫిబ్రవరి 1 శనివారం ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ...
Read More...
Local News 

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) : పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ క్రియాశీల సభ్యులు గొల్లపల్లి మండలం లోని లొత్తునుర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పరి గంగయ్య (స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం) గత నెల 31 శుక్రవారం అనారోగ్యంతో మరణించగా, పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ...
Read More...
Local News  State News 

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.    

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.     కన్న తల్లిని గెంటేసిన కొడుకు.            -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.        జగిత్యాల ఫిబ్రవరి 05: కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస   గ్రామానికి చెందిన    గుగ్గిళ్ల నర్సవ్వ( 80)  అనే వృద్ధ తల్లిని  ఆమె కట్టుకున్న స్వంత   ఇంటి లో నుంచి నడిపి  కొడుకు మల్లయ్య  గెంటి...
Read More...
Local News 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు  పాలాభిషేకం 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు   పాలాభిషేకం  గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ
Read More...
Local News 

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఫిబ్రవరి 05: కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా  ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
Local News 

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... సికింద్రాబాద్​, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు): ముదిరాజ్​ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ  నుంచి బీసీ ఏ  లోకి ముదిరాజ్​ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్​ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్​ కు ఈమేరకు...
Read More...
Local News 

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి   కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి కరీంనగర్ ఫిబ్రవరి 05: కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...