#Draft: Add Your Title

On
#Draft: Add Your Title

పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు - పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.
ఇబ్రహీంపట్నం జనవరి 15 (ప్రజా మంటలు):
 భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో  బీజేపీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
మండలం అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాట ఇస్తే అది నెరవేస్తుందని, ఆది కాశ్మీర్ 370 ఆర్టికల్ విషయమైన, ఇటీవల మొదటి వార్షికోత్సవం అయిన అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అయిన, ఇప్పుడు పసుపు బోర్డు అయిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నది ఒక భారతీయ జనతా పార్టీ అని అన్నారు.

పసుపు బోర్డు కల ఇందురు గడ్డ పైన ప్రకటించిన , భారత దేశ ప్రధాని  మోదీకి, పసుపు బోర్డు ఏర్పాటులో కీలకమైన మన ఇందురు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. 
 పసుపు బోర్డు చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎబివిపి నుండి భారతీయ జనతా పార్టీకి విధేయుడు, రైతు బిడ్డ ఆయన పల్లె గంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.

 కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మండల ఉపాధ్యక్షలు తిరుమల చారి, కార్యదర్శిలు సతీష్, స్వామి, దేవన్న మోర్చాల అధ్యక్షులు శ్రీనివాస్, నవీన్ రెడ్డి, సురేష్, రాజారెడ్డి బూత్ అధ్యక్షులు , శక్తి కేంద్రం ఇన్చార్జిలు, ముఖ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

ఖమ్మం పత్తి  మార్కెట్ అగ్ని ప్రమాదం

ఖమ్మం పత్తి  మార్కెట్ అగ్ని ప్రమాదం ఖమ్మం పత్తి  మార్కెట్ అగ్ని ప్రమాదం ఖమ్మం జనవరి 15: ఖమ్మం పత్తి  మార్కెట్ అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం కలిగినట్లు తెలుస్తుంది.మార్కెట్ యార్డ్ షెడ్ లో పత్తిబస్తాలు తగలబడుతున్నాయి. ఎగిసి పడుతున్న మంటలు ఆర్పడానికి సంఘటనా స్థలానికి ఫైర్, పోలీసులు చేరుకొన్నారు.మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది.., 400కి పైగా...
Read More...
Local News 

ధర్మపురిలో "ప్రజా మంటలు" క్యాలెండర్ ను ఆవిష్కరించిన "ప్రభుత్వ విప్" అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురిలో ధర్మపురిలో "ప్రజా మంటలు" క్యాలెండర్ ను ఆవిష్కరించిన "ప్రభుత్వ విప్" అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ధర్మపురి జనవరి 15: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో"ప్రజా మంటలు" 2025 క్యాలెండర్ ను  "ప్రభుత్వ విప్" అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఇందులో జగిత్యాల జిల్లా ప్రతినిధి (జిల్లా స్టాఫ్ రిపోర్టర్) చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంఘణబట్ల...
Read More...
Local News 

ధర్మపురిలో కళ్యాణ లక్ష్మీ, సి ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

ధర్మపురిలో కళ్యాణ లక్ష్మీ, సి ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ ధర్మపురిలో కళ్యాణ లక్ష్మీ, సి ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ ధర్మపురి జనవరి 15: ధర్మపురి పట్టణ కేంద్రంలోనీ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుమారు 75 లక్షల రూపాయల విలువగల...
Read More...
Local News 

పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు

పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు - పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి. ఇబ్రహీంపట్నం జనవరి 15 (ప్రజా మంటలు): భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో  బీజేపీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.మండలం అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాట ఇస్తే...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు - పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.ఇబ్రహీంపట్నం జనవరి 15 (ప్రజా మంటలు):  భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో  బీజేపీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.మండలం అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాట ఇస్తే అది...
Read More...
State News 

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025 తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025 హైదరాబాద్ జనవరి 15: తెలంగాణ ఉన్నత విద్య మండలి వచ్చే విద్యా సం. రానికి వివిధ కోర్సులలో జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల TG - EAPCET ఏప్రిల్ 29-30 తేదీలలో అగ్రికల్చరల్ &ఫార్మసీ కోర్సులకు, మీ 2 నుండి 5 వరకు...
Read More...
Local News 

అయ్యప్పదీక్షలో 30 ఏండ్లుగా బోయిగూడ స్వాములు

అయ్యప్పదీక్షలో 30 ఏండ్లుగా బోయిగూడ స్వాములు   అయ్యప్పదీక్షలో 30 ఏండ్లుగా బోయిగూడ స్వాములు సికింద్రాబాద్​, జనవరి 15 ( ప్రజామంటలు): సనత్​ నగర్​ నియోజకవర్గం బన్సీలాల్ పేట డివిజన్​ న్యూ బోయిగూడ కు చెందిన 22 మంది అయ్యప్ప స్వాములు గత 30 ఏండ్లుగా అయ్యప్ప దీక్ష ఆచరిస్తున్నారు. బుధవారం ఐడీహెచ్​ కాలనీ శ్రీనల్లపోచమ్మ ఆలయం వద్ద నుంచి తలపై ఇరుముడి పెట్టుకున్న...
Read More...
Local News 

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి   - కాసాని

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి   - కాసాని ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి    * న్యూ ఇయర్​ క్యాలెండర్​ను ఆవిష్కరించిన కాసాని కంటోన్మెంట్, జనవరి 15 ( ప్రజామంటలు): తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్​ మహాసభ అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్​ అమీర్​ పేట లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నూతన సంవత్సర 2025 క్యాలెండర్​ ను ఆవిష్కరించారు. చాలా...
Read More...
Local News 

పేట కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్.

పేట కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 15 జనవరి (ప్రజా మంటలు) :  ఈ రోజు ఎమ్మెల్యే చే 2025 సంవత్సరానికి సంబంధించిన పేట కేలండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..... క్రీడాకారుల అభివృద్ధిలో వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఏళ్ల వేళలా కృషి చేస్తుందని కోరారు....
Read More...
Local News 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పలు పథకాల ఆర్జీల విచారణ అధికారుల శిక్షణ కార్యక్రమం

ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు పలు పథకాల ఆర్జీల విచారణ అధికారుల శిక్షణ కార్యక్రమం జగిత్యాల  జనవరి 15 ( ప్రజా మంటలు)    ప్రభుత్వం ద్వారా  ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఒకటి రైతు భరోసా రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వచ్చిన అర్జీలను విచారణ జరుకుటకు గ్రామంలో వారిగా నియమించబడిన టీం అధికారులతో ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం  ఆదేశంలో మేరకు...
Read More...
Local News 

ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు

ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై గత ఆదివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  కరీంనగర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు  మరియు అనుచిత ప్రవర్తన ఘటనపట్ల  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఖండించింది. ఈ సందర్భంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్...
Read More...