సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి
తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
On
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలి
- తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
జగిత్యాల ఆగస్ట్ 30 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆదేశాల మేరకుజగిత్యాల జిల్లా జేఏసీ చైర్మన్ భోగ శశిధర్ మరియు సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం,, ఇరిగేషన్ కార్యాలయ సమావేశ మందిరంలొ నిర్వహించారు. ఉద్యోగుల పాలిటి శాపం గా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి నిరసనగా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం నుండి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి తహసీల్ చౌరాస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేయాలని కమిటీ నిర్ణయించింది. ర్యాలీలో జేఏసీ భాగస్వామ్య సంఘ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టి ఎన్ జి వో జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డి, టి జి వో జిల్లా కార్యదర్షి మామిడి రమేష్, పెన్షనర్స్ సంఘం జిల్లా అద్యక్షులు హరి అశోక్ కుమార్, నల్గవ తరగతి సంఘ అద్యక్షులు చంద్రయ్య, సీపీస్ ఈ యు అధ్యక్షులు గంగాధరి మహేష్, సర్వ సతీష్, మ్యాన పవన్, మహేష్, నాయకులు రవి బాబు, డా. రాజేందర్ రెడ్డి, రవిందర్, మధుకర్, గణేష్, ఉపాధ్యాయ సంఘ నాయకులు మచ్చ శంకర్, గంగనర్సయ్య, భోగ రమేష్, మల్లా రెడ్డి, తుంగూరి సురేష్, శ్రీనివాస్ గౌడ్, హరికిరణ్, డా.శ్రీనివాస్, డా.సంతోష్, శ్రీనివాస్, పూర్ణచందర్, ఆనంద్, రాజ్కుమార్, అశోక్ కుమార్, ముజాహిద్ ఖాన్, సంతోష్, నసీరుద్దీన్ మరియు తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
ుుుుుుుుుు-
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
Published On
By ch v prabhakar rao
ధర్మపురిలో సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్మన్ కుమార్.
గొల్లపల్లి జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురిలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల ప్రయోజనాల కొరకు సబ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుదవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ...
Read More...
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం జనవరి 15:
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని,దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ...
Read More...
మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
Published On
By ch v prabhakar rao
మెట్పల్లి సబ్ -;రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
జగిత్యాల జనవరి 15:
రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి.ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకె విష్ణు తన భూమి మార్ట్ గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ అసీఫొద్దీన్ ను...
Read More...
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్
Published On
By ch v prabhakar rao
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్ట్
సియోల్ జనవరి 15:
దక్షిణ కొరియా అధికారులు బుధవారం ఉదయం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆయన అధికారిక నివాసంపై తెల్లవారుజామున జరిగిన నాటకీయ పోలీసు దాడి తర్వాత "రక్తపాతాన్ని నివారించడానికి" ఆయన లొంగిపోయారు.
మార్షల్ లా విధించడానికి మరియు రాజకీయ నియంత్రణను...
Read More...
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా
Published On
By ch v prabhakar rao
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా
ముంబై జనవరి 15:
BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఉన్నారుజయ్ షా మరియు ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన పదవులకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా దేవజిత్...
Read More...
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే
Published On
By ch v prabhakar rao
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే
24 అక్బర్ రోడ్ కార్యాలయం - ఇక ఒక చరిత్ర
ఢిల్లీ జనవరి 15:‘24, అక్బర్ రోడ్’ 47 సంవత్సరాల చరిత్రతో ముగిసింది. నేడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తరలింపు.
కాంగ్రెస్ పార్టీ తన కొత్త ప్రధాన కార్యాలయం -
నలభై...
Read More...
ఈ నాటి ప్రధాన వార్తలు
Published On
By ch v prabhakar rao
ఈనాటి ప్రధాన వార్తలు - నేడే కాంగ్రెస్ కొత్త కార్యాలభవనం ప్రారంభం
హైదరాబాద్ జనవరి 15:
ఢిల్లీలో సీఎం రేవంత్..కేంద్రమంత్రులను కలిసే అవకాశం
నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మృతుల గుర్తింపు.
యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. ప్రయాణికులు భైంసా కు చెందినవారుగా గుర్తింపు
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్...
Read More...
మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ....
తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు.
వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో...
Read More...
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) :
తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...