బ్రేకింగ్ న్యూస్...... నేడే 20 లక్షల వ్యయంతో బాంక్వెట్ హాల్ శంకుస్థాపన

నేడే బాంక్వెట్ హాల్ నిర్మాణమునకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

On
బ్రేకింగ్ న్యూస్...... నేడే 20 లక్షల వ్యయంతో బాంక్వెట్ హాల్ శంకుస్థాపన

భీమదేవరపల్లి ఆగస్టు 21 (ప్రజామంటలు)

 

శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ వద్ద కీ.శే. పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవి చంద్ర గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గార్లు దేవస్థానం వద్ద 20 లక్షల వ్యయం తో బాంక్వెట్ హాల్ నిర్మాణమునకు ఈ రోజు ఉదయం 8.00 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావు తెలిపారు.

Tags