"రక్షా బంధన్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్నకు రాఖీ కట్టిన దావ వసంతసురేష్.

On

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

హైదరాబాద్ ఆగస్ట్ 19 ( ప్రజా మంటలు )

నందినగర్ లోని వారి నివాసంలో రక్షా బంధన్ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రాఖీ కట్టి రామన్న ఆశీస్సులు తీసుకున్న జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్.

జగిత్యాల జిల్లాలోని సోదర,సోదరీమణులందరికీ ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు...

Tags