46 వ వార్డు రాంబజార్ లో నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభం
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్ట్ 14(ప్రజా మంటలు )
పట్టణములోనీ 46వ వార్డు రాంబజార్ లో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.
ముఖ్య అతిధులుగా హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్,ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మేన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ బొడ్ల జగదీష్,సంఘం అధ్యక్షుడు మంచాల కృష్ణ ,గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,వైశ్య సంఘం సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే
Published On
By ch v prabhakar rao
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే
ఢిల్లీ జనవరి 15:‘24, అక్బర్ రోడ్’ 47 సంవత్సరాల చరిత్రతో ముగిసింది. నేడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తరలింపు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తన కొత్త ప్రధాన కార్యాలయం - కోట్లా రోడ్‌లోని ఇందిరా గాంధీ భవన్‌కు మారడంతో ఢిల్లీ బుధవారం...
Read More...
ఈ నాటి ప్రధాన వార్తలు
Published On
By ch v prabhakar rao
ఈనాటి ప్రధాన వార్తలు - నేడే కాంగ్రెస్ కొత్త కార్యాలభవనం ప్రారంభం
హైదరాబాద్ జనవరి 15:
ఢిల్లీలో సీఎం రేవంత్..కేంద్రమంత్రులను కలిసే అవకాశం
నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మృతుల గుర్తింపు.
యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. ప్రయాణికులు భైంసా కు చెందినవారుగా గుర్తింపు
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్...
Read More...
మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ....
తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు.
వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో...
Read More...
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) :
తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...
మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు
Published On
By ch v prabhakar rao
మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు
గొల్లపల్లి జనవరి 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్నపెట లో సంక్రాంతి పండుగా సందర్భంగా యువ నాయకుడు ఆవారి చందు ఆధ్వర్యంలో ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయం కృషితో ఎదిగి,మహిళా లోకానికి ఆదర్శం అయినటువంటి...
Read More...
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు
Published On
By ch v prabhakar rao
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు
కరీంనగర్ జనవరి 14:
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పెట్టిన కేసులో కరీంనగర్ కోర్టు బెయిల్మం జూరు చేసింది.మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన జడ్జిరూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశంసమీక్షా...
Read More...
ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం
Published On
By ch v prabhakar rao
ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం
బుభనేశ్వర్ జనవరి 14:
ప్రపంచవ్యాప్తంగా 1200 మందికి పైగా బౌద్ధ సన్యాసులు ఒడిశాలో జరిగే మొదటి గురు పద్మసంభవ జప కార్యక్రమంలో పాల్గొనడానికి సమావేశమవుతున్నారు.
జనవరి 13 ఆదివారం ప్రారంభమై జనవరి 16 వరకు కొనసాగే మొదటి గురు పద్మసంభవ జప...
Read More...
మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి
Published On
By ch v prabhakar rao
సోమవారం రోజున మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి
ముంబాయి జనవరి 14:
శివవరం స్టాక్ మార్కెట్ లో అంతా నష్టాలే చవి చూశారు. దాదాపు 13 లక్షల కోట్ల ప్రజా దానం ఆవిరి అయిపోయింది.ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,049 పాయింట్లు (1.36%) తగ్గి 76,330 వద్ద స్థిరపడింది,...
Read More...
నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
Published On
By ch v prabhakar rao
నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం
నిజామాబాద్ జనవరి 14:నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటులోవర్చువల్‌గా కేంద్రమంత్రి గోయల్ పాల్గొననునన్నారు.పసుపు బోర్డు చైర్మన్‌గా అవకాశం రావడం నా అదృష్టంపసుపు రైతుల చిరకాల కలను కేంద్రం నెరవేర్చిందని, జాతీయపసుపుబోర్డు చైర్మన్బోర్డు...
Read More...