తారకరామా నగర్ పోచమ్మ బోనాల జాతరలో పాల్గొన్న డా బోగ శ్రావణి
On
తారకరామా నగర్ పోచమ్మ బోనాల జాతరలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల జులై 14 (ప్రజా మంటలు)
పట్టణంలోని తారక రామ నగర్ లో బోనాల జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ప్రజలందరినీ లోకమాత పోచమ్మ తల్లి చల్లంగా చూడాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!
Published On
By ch v prabhakar rao
OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!
హైదరాబాద్ ఫిబ్రవరి 05:
శంకర్ దర్శకత్వం వహించి, నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్ఫామ్లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది . ఇది 7వ తేదీన విడుదలవుతోంది....
Read More...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...
Published On
By Kasireddy Adireddy
గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)
గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా - లత కూతురు స్పందన ఇటీవల ఫిబ్రవరి 1 శనివారం ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ...
Read More...
ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత
Published On
By Kasireddy Adireddy
గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) :
పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ క్రియాశీల సభ్యులు గొల్లపల్లి మండలం లోని లొత్తునుర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పరి గంగయ్య (స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం) గత నెల 31 శుక్రవారం అనారోగ్యంతో మరణించగా, పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ...
Read More...
కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.
Published On
By ch v prabhakar rao
కన్న తల్లిని గెంటేసిన కొడుకు. -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.
జగిత్యాల ఫిబ్రవరి 05:
కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80) అనే వృద్ధ తల్లిని ఆమె కట్టుకున్న స్వంత ఇంటి లో నుంచి నడిపి కొడుకు మల్లయ్య గెంటి...
Read More...
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం
Published On
By Kasireddy Adireddy
గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ
Read More...
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
Published On
By ch v prabhakar rao
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
జగిత్యాల ఫిబ్రవరి 05:
కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
Published On
By ch v prabhakar rao
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
సికింద్రాబాద్, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు):
ముదిరాజ్ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి ముదిరాజ్ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ఈమేరకు...
Read More...
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
Published On
By ch v prabhakar rao
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కరీంనగర్ ఫిబ్రవరి 05:
కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...
కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల
Published On
By ch v prabhakar rao
కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల -మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు -ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
-బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం
ధర్మపురి ఫిబ్రవరి 05:
కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ...
Read More...
జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ
Published On
By ch v prabhakar rao
జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ
జగిత్యాల ఫిబ్రవరి 05:
రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘ నాయకులను తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కలిసి శుభా కాంక్షలు. తెలిపారు.వెంట నాయకులు అంకం సతీష్,ధనేశ్వర్ రావు,తిరుపతి,రాజు,మనోజ్,తదితరులు ఉన్నారు....
Read More...
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు
Published On
By ch v prabhakar rao
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన...
Read More...
టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో సేవలలో హోమ్ డెలవరి
Published On
By ch v prabhakar rao
టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో సేవలలో హోమ్ డెలవరి
జగిత్యాల ఫిబ్రవరి 05:
జగిత్యాలలో ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు., ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
హోమ్ డెలివరీ కౌంటర్ డెలివరీ పార్సిల్లు ప్రారంభిస్తున్నామని. ఈ...
Read More...