తారకరామా నగర్ పోచమ్మ బోనాల జాతరలో పాల్గొన్న డా బోగ శ్రావణి
On
తారకరామా నగర్ పోచమ్మ బోనాల జాతరలో పాల్గొన్న డా బోగ శ్రావణి
జగిత్యాల జులై 14 (ప్రజా మంటలు)
పట్టణంలోని తారక రామ నగర్ లో బోనాల జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ప్రజలందరినీ లోకమాత పోచమ్మ తల్లి చల్లంగా చూడాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Tags