అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
సారంగాపూర్ మే 30 (ప్రజా మంటలు)
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జగిత్యాల దివాకర సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేట మరియు నాగునూరు గ్రామాల మండల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్ష పాఠశాల పనుల ప్రగతిని గురువారం రోజున పరిశీలించడం జరిగింది.
మండలంలో గుర్తించబడిన 10 పాఠశాలలో నిర్మాణ పనులను 31వ తారీఖు వరకు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించినారు. పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాల్సిందిగా పనులలో నాణ్యత ఉండేటట్లుగా ఆదేశించడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో పంచాయతీ రాజ్ ఈ ఈ, డిప్యూటీ ఈ ఈ, ఏ ఈ,ఎంపిడిఓ, ఎంపీఓ మరియు కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ
Published On
By ch v prabhakar rao
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...
#Draft: Add Your Title
Published On
By ch v prabhakar rao
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...
కెసిఆర్ ను విమర్శించే హక్కు ఎమ్మెల్యే సంజయ్ కి లేదు. - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 13 (ప్రజా మంటలు) :
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు లేదని తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
తెలంగాణ భవన్ లో జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత...
Read More...
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా? ఎమ్మెల్సీ కవిత
Published On
By ch v prabhakar rao
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా?
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టు...
Read More...
BRS నాయకుల ముందస్తు అరెస్ట్
Published On
By ch v prabhakar rao
BRS నాయకుల ముందస్తు అరెస్ట్
జగిత్యాల జనవరి 13:
హైదరాబాద్ లో brs హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిni పోలీసులు అరెస్టు చేయడంతో BRS శ్రేణులు ఆందోళనలు చేయకుండాబోలిసులు జాగ్రత్తపడుతున్నారు.
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా జగిత్యాలలో BRS పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. BRS నాయకులు దావ...
Read More...
మెగా రక్తదాన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
Published On
By Siricilla Rajendar sharma
.
వేములవాడ జనవరి 13 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రములో ఈనెల 19న తెలంగాణ శ్రీనివాసుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి ఫంక్షన్ హల్, కరీంనగర్ రోడ్ జగిత్యాల లో జరుగు తలసేమియా బాధిత పిల్లల కై ఏర్పాటు చేసిన మెగా రక్తదాన కార్యక్రమ పోస్టర్ ను వేములవాడ లో సోమవారం రాత్రి 7...
Read More...
ఎడ్ల అంగడి రామాలయంలో ఘనంగా గోధా కళ్యాణం వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 13 ( ప్రజా మంటలు )జిల్లా కేంద్రంలోని ఎడ్ల అంగడి రామాలయంలో సోమ వారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గొదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరముగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్యేక వేదిక పై ఉత్సవ మూర్తులు...
Read More...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు?
Published On
By ch v prabhakar rao
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ - కరీంనగర్ కు తరలింపు?
హైదరాబాద్ జనవరి 13:
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిni పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనపై కరీంనగర్ లో 3 కేసులు నమోదు చేశారు.జూబ్లీహిల్స్‌లోనీ ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, కరీంనగర్‌కు
Read More...
తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం
Published On
By ch v prabhakar rao
తిరుమల లో తప్పిన అగ్నిప్రమాదం
తిరుమల జనవరి 13:
తిరుమలలో తొక్కిసలాట దుర్ఘటన మరవక ముందే మరో దుర్ఘటన జరిగింది. సిబ్బంది అప్రమత్తత వల్ల పెద్ద అగ్నిప్రమాదం నివారించగలిగారు.
తిరుమల లడ్డు కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి మంటలు ఏర్పాటు. పూర్తి విచారణ తరువాత...
Read More...
దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్ * తన వంతుగా ఆర్థిక సాయం అందజేత
Published On
By ch v prabhakar rao
దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్* తన వంతుగా ఆర్థిక సాయం అందజేత
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు) :
కొండపోచమ్మ సాగర్ లో ఇటీవల జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందిన బన్సీలాల్ పేట సిసి నగర్ కు చెందిన దినేష్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ హనుమంతరావు సోమవారం పరామర్శించారు. దినేష్...
Read More...
సంతోషంగా భోగి పండుగ
Published On
By ch v prabhakar rao
సంతోషంగా భోగి పండుగ
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు) :
భోగి పండుగను సోమవారం ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడీహెచ్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ కాలనీ మూడో నంబర్ బ్లాక్ వద్ద మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలను వేశారు. పలు అపార్ట్ మెంట్ లు,...
Read More...
మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలు.
Published On
By ch v prabhakar rao
మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలు..
సికింద్రాబాద్, జనవరి 13 ( ప్రజామంటలు ):
బేగంపేట డివిజన్ మోడల్ మార్కెట్ పరిధిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, రాష్ర్ట బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూల...
Read More...