భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్ 

On
భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్ 

గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం  రైతు వేదిక వద్ద కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ చట్టం భూ భారతి చట్టం గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులందరికీ  అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది  ఇట్టి కార్యక్రమానికి రైతులందరు హాజరై విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు రైతులకు తెలియ పరచాలని ఆదేశాలు జారీ చేశారు తహశీల్దార్ వరందన్ తెలిపారు

Tags

More News...

Local News 

వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం 

వడగండ్ల వానకు తీవ్ర పంట నష్టం  ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 19(ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం, కోజన్ కొత్తూర్, వర్షకొండ గ్రామాల్లో వడగండ్ల వానతో మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను నువ్వు పంట సజ్జ పంటలను  బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50...
Read More...
Local News  State News 

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ

స్వర్గం శ్రీనివాస్ పోలీసులు పాడే మోసిన ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓ      గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడే ఇటీవల హత్యకు గురైన ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్  మృతదేహం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రత్యేక చొరవతో శనివారం  స్వగ్రామానికి  చేరుకుంది ఈ సందర్భంగ విప్  శ్రీనివాస్ మృతదేహనికి పూలమాల వేసి నివాళులు...
Read More...
Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.  

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.   ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి.  బ్రహ్మోత్సవాలలో భాగంగా పల్లకిలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిలతో స్వామివారు  గ్రామంలోని పెద్ద చెరువులో బోయవాళ్ళు ఏర్పాటు చేసిన తెప్పలో విహరించారు....
Read More...
Local News 

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామం లోని 300 పైగా ఆవులు ఏడ్లు గేదెలు దూడల కు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారుఈ కార్యక్రమం ఈ నెల 15 నుండి ఏప్రిల్ 15 వరకు గొల్లపల్లి మండలం లోని అన్ని గ్రామాలలో  కొనసాగుతాయని తెలిపారు...
Read More...
Local News 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్ 

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి  - తాసిల్దార్ వరందన్  గొల్లపల్లి ఎప్రిల్ 19 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం  రైతు వేదిక వద్ద కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ చట్టం భూ భారతి చట్టం గురించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులందరికీ  అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది  ఇట్టి కార్యక్రమానికి రైతులందరు హాజరై విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు రైతులకు తెలియ పరచాలని...
Read More...
Local News 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది 

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది  లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు):   నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలితా జ్యూవెలర్స్ నేడు సికింద్రాబాద్ లో తన 61వ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంను లలితా జ్యూవెలర్స్ అధినేత (గుండు బాస్) డా. ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హీత్ చేతుల
Read More...
Local News 

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్ సికింద్రాబాద్ ఏప్రిల్ 19 (ప్రజా మంటలు): NIPPON ఎక్స్ ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సిఎస్ఆర్)  కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బేగంపేట చౌరస్తాలో NIPPON  ఎక్స్ ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా...
Read More...
Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...