22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని 

On
22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని 

22 ఏళ్లుగా అద్దెకున్న వృద్ధురాలికి తెలియకుండానే సామాన్లు బయటపడేసిన యజమాని 
దోమకొండలో దారుణం - పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు
సహాయం కొరకు ఎదురుచూపులు

కామారెడ్డి ఫిబ్రవరి 03:

ఓకే ఇంట్లో  22 సంవత్సరాలుగా కిరాయి చెల్లిస్తూ, అద్దె కుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ళ బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు కాళీ చేయించారని వాపోతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో  ఉంటున్న బాలమణి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని ఇంటి యజమాని పోగుల రవి బయట పడవేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నదని బలమని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా తుమ్మగల బాలమణి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అప్పటినుండి ఇంటి యజమాని అయిన వల్ల కట్టి నరసయ్య ముంబైలో ఉంటున్నాడని ఈ ఇంట్లో నేను అద్దెకు ఉండడం జరుగుతుందని, అప్పటినుండి ప్రతినెల అద్దె  కూడా కట్టడం జరిగిందని తెలిపారు

 నాలుగైదు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి తనకు (బాలమణి) కొడుకును అవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఇట్టి విషయం పైన బిక్నూర్ పోలీస్ స్టేషన్ సిఐ  దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని, ఇదివరలో  రెండు మూడు లక్షల  రూపాయలు పెట్టి ఇల్లు  మరమత్తులు చేసుకోవడం జరిగిందని, కనీసం నేను మనమత్తులు చేసిన డబ్బులు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగిందని అయినా నాకు ఎవ్వరూ న్యాయం చేయడం లేదని విలపించారు.

నేను ఖర్చుపెట్టిన డబ్బులు ఇవ్వకుండానే, తన సొంత సామాగ్రిని మొత్తం ఇంటి బయట పాడేయడం జరిగిందని, జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని బాలమణి ఆవేదనతో విన్నవించుకొంటున్నది.

గత ఆరు రోజులుగా నా సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొ అంటూ బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దయచేసి నాకు అధికారులు న్యాయం చేయగలరని ఆమె వేడుకుంటున్నారు.

Tags

More News...

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక అమెరికాలోని 295 మంది భారతీయులతో, శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక • అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు వాషింగ్టన్ ఫిబ్రవరి 05: అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
National  State News 

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! 19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా! చెన్నై ఫిబ్రవరి 05: శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
National  International   State News 

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05: మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు. బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
Local News 

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
National  Local News  State News 

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
Local News 

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
National  Local News  State News 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
National  State News 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04: కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
Local News 

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన      *  దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ సికింద్రాబాద్​, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) : సికింద్రాబాద్ ఎస్​డీ రోడ్డు లోని అవినాష్​ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్​ఎస్​వీ నాయకులు ఆందోళన నిర్వహించారు.  కాలేజీ గేట్​ వద్ద బైఠాయించి, డిగ్రీ  విద్యార్థి రాహుల్​ కు న్యాయం చేయాలని...
Read More...

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం హన్మకొండ ఫిబ్రవరి 04: చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
Local News 

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి : కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...