వైభవంగా వసంత పంచమి వేడుకలు
అంగన్వాడీలలో అడ్మిషన్లు
On
గొల్లపల్లి ఫిబ్రవరి 03 (ప్రజామంటలు) :
గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీరాములపల్లి, చిలువ్వకోడూర్ దమ్మన్నపేట,నందిపల్లె ,ఇశ్రాజురాజుపల్లె, గోవిందుపల్లె వివిధ అంగన్వాడి కేంద్రాల్లో సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న పిల్లలకు సరస్వతి అమ్మవారి పూజ చేయించి చిన్నారులకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహింఛారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వరలక్ష్మి, సూపర్వైజర్ మామిడాల జ్యోతి, అంగన్వాడీ టీచర్లు సిహెచ్ హరిప్రియ, తాండ్ర రమాదేవి ,అనంతలక్ష్మి, కనుకుంట్ల జల ,రజిత విజయ,పద్మ, ఆయాలు పిల్లలు మతాలు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :
చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :
లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :
రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
Published On
By ch v prabhakar rao
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04:
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన
Published On
By ch v prabhakar rao
అవినాష్ కాలేజీ ఎదుట బీఆర్ఎస్వీ ఆందోళన * దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) :
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డు లోని అవినాష్ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన నిర్వహించారు. కాలేజీ గేట్ వద్ద బైఠాయించి, డిగ్రీ విద్యార్థి రాహుల్ కు న్యాయం చేయాలని...
Read More...
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
Published On
By ch v prabhakar rao
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
హన్మకొండ ఫిబ్రవరి 04:
చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు.
పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం
Published On
By Kasireddy Adireddy
ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి :
కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...
కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో ఆత్మహత్య
Published On
By ch v prabhakar rao
కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు):
డబ్బా గ్రామానికి చెందిన నునావత్ సునీత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోల్డఇసుల్బ్బాu తెలిపారు.
ఎనిమిది సం .లో క్రితం భర్తతట్నo విడాకులు తీసుకొని, డబ్బా గ్రామంలోని తన అన్నదమ్ముల స్థలంలో రేకుల షెడ్డు...
Read More...
సిపిఎస్ యూనియన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి నామినేషన్ దాఖలు
Published On
By Kasireddy Adireddy
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Read More...
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Published On
By Kasireddy Adireddy
గొల్లపల్లి ఫిబ్రవరి 04 (ప్రజామంటలు)
గొల్లపల్లి మండలములోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చొప్పరి తిరుపతి గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవతం పై విరక్తి చెంది సోమవారము రాత్రి 8 గంటల ఇంట్లో ఎవరూ లేని సమయం డిష్ వైరుతొ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చొప్పరి గంగాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు...
Read More...
క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన సదస్సులు
Published On
By Kasireddy Adireddy
గొల్లపల్లి ఫిబ్రవరి 04 (ప్రజామంటలు) :
గొల్లపెల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దమ్మన్నపేట చిలువ్వకోడూర్ హైస్కూల్లో బాల బాలికలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, హైస్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మీబాయి, అంగన్వాడీ టీచర్లు లావణ్య,...
Read More...