కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ.

On
కృష్ణాష్టమి సందర్భంగా గోపూజ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల ఆగస్ట్ 27 (ప్రజా మంటలు)

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం సాయంత్రం బ్రాహ్మణ వీధి హరిహరాలయం ఆవరణలో గోపూజ నిర్వహించి గోగ్రసం తినిపించారు.

ఈ సందర్భంగా గో ప్రదక్షిణ చేసి గోవుకు నమస్కరించారు.

Tags