ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం హర్షణీయం - మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్

On
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం హర్షణీయం - మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం హర్షణీయం - మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్

 హైదారాబాద్ ఆగస్టు 28 :          రాజకీయ దురుద్దేశంతో డిల్లి మద్యం కేసులో అన్యాయంగా ఇరికించి, అరెస్ట్ చేసిన భారాస నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం ఎంతో హర్షనీయమని మాజీ మంత్రి ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ గుడిసెల రాజేశం గౌడ్ అన్నారు ఈ కేసులో బలం లేదని, రాజకీయాల కొరకు, తెలంగాణలో భారాస ను ఎదుర్కొనలేక, బీజేపీ దొంగచాటుగా దెబ్బతీయాలని ఎమ్మెల్సీ కవితకు కేసులో ముద్దాయిని చేసి, ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని ఆయన విమర్శించారు.

Tags