ముల్కనూర్ వంటలక్క లచ్చక్క ఇకలేరు !

On
ముల్కనూర్ వంటలక్క లచ్చక్క ఇకలేరు !

భీమదేవరపల్లి ఆగస్టు 26 (ప్రజామంటలు)  : 

మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన ముష్క లచ్చవ్వ (వంటలు చేయడంలో చాలా ఫేమస్) ఆమెను ముల్కనూర్ వంటలక్కగా ప్రజలు భావిస్తూ ఉంటారు. వాస్తవానికి వంటలు చేయడంలో మండలంలోని ప్రతి గ్రామంలో ఆమె సుపరిచితురాలు. గత కొద్ది నెలల క్రితం ఆమె భర్త మరణించాడు. అప్పటినుండి గతంలో లాగా బయట వంటలకు వెళ్లడం లేదు. ఆమె మృతి చెందడంతో గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు.

Tags