ఘనంగా ఎస్ టి యు 78 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

On
ఘనంగా ఎస్ టి యు 78 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 


జగిత్యాల జూన్ 9( ప్రజా మంటలు) : 


స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా ఎస్టీయు జిల్లా  అధ్యక్షులు మచ్చ శంకర్ స్థానిక ఎస్టీయు  భవన్లో ఆ సంఘ పతాక ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ముగ్దుమ్ మొహినోద్దీన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు  మాట్లాడుతూ.....

విద్యారంగ,  ఉపాధ్యాయ సమస్యల పోరాటంలో ఎస్టియు ముందు ఉందన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉపాధ్యాయ ఆత్మ గౌరవ ఉద్యమం నుండి మొదలు ఈ నాటి వరకు సమస్యలు పరిష్కరిస్తూ విద్యా రంగ పురోగతికి ఎస్టీయు సంఘం కృషి చేస్తున్నదని అన్నారు. 

జి.ఓ 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ఉపాధ్యాయులకు  జె.ఎల్ పదోన్నతులు కల్పించాలని , రెగ్యులర్ జిల్లా,  మండల విద్యాధికారి పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  బైరం హరికిరణ్,
జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేకల ప్రవీణ్, 
పాలెపు శివ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఊరడి ప్రభాకర్ ఉన్నారు.

Tags

More News...

Local News 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. 

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.                                                                                                                జగిత్యాల ఫిబ్రవరి 5( ప్రజా మంటలు       )                                               బుధవారం రోజున జిల్లాలో గల ఈవీఎం గోడౌన్ ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు  సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం రోజు ఈవీఎం గోడౌన్ ను సందర్శించడం జరిగిందని కలెక్టర్...
Read More...
National  Filmi News  State News 

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!

OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!   OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు! హైదరాబాద్ ఫిబ్రవరి 05: శంకర్ దర్శకత్వం వహించి, నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్ఫామ్లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది . ఇది 7వ తేదీన విడుదలవుతోంది....
Read More...
Local News 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి... గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పురాణం దేవా - లత కూతురు స్పందన ఇటీవల ఫిబ్రవరి 1 శనివారం ఆక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ...
Read More...
Local News 

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత

ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) : పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ క్రియాశీల సభ్యులు గొల్లపల్లి మండలం లోని లొత్తునుర్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పరి గంగయ్య (స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం) గత నెల 31 శుక్రవారం అనారోగ్యంతో మరణించగా, పి ఆర్ టి యు టీ ఎస్ సంఘ...
Read More...
Local News  State News 

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.    

కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన  తల్లి కేసు నమోదు.     కన్న తల్లిని గెంటేసిన కొడుకు.            -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.        జగిత్యాల ఫిబ్రవరి 05: కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస   గ్రామానికి చెందిన    గుగ్గిళ్ల నర్సవ్వ( 80)  అనే వృద్ధ తల్లిని  ఆమె కట్టుకున్న స్వంత   ఇంటి లో నుంచి నడిపి  కొడుకు మల్లయ్య  గెంటి...
Read More...
Local News 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు  పాలాభిషేకం 

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు   పాలాభిషేకం  గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు)  :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ
Read More...
Local News 

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఫిబ్రవరి 05: కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా  ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
Local News 

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... సికింద్రాబాద్​, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు): ముదిరాజ్​ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ  నుంచి బీసీ ఏ  లోకి ముదిరాజ్​ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్​ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్​ కు ఈమేరకు...
Read More...
Local News 

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి   కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి కరీంనగర్ ఫిబ్రవరి 05: కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...
Local News 

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల  -మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు -ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది -బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం ధర్మపురి ఫిబ్రవరి 05: కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ...
Read More...
Local News 

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జగిత్యాల ఫిబ్రవరి 05: రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘ నాయకులను తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కలిసి శుభా కాంక్షలు. తెలిపారు.వెంట నాయకులు అంకం సతీష్,ధనేశ్వర్ రావు,తిరుపతి,రాజు,మనోజ్,తదితరులు ఉన్నారు....
Read More...
Spiritual   State News 

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)       ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన...
Read More...