కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిర్వహణపై తనిఖీ చేసిన ఎస్.ఈ. జి. సత్యనారాయణ.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
కోరుట్ల మే 10 (ప్రజా మంటలు) :
శుక్రవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల జిల్లా, కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలోని, 33/11 కే వి సబ్ స్టేషన్,వెంకటాపూర్ లో ఏప్రిల్ నెలలో కరెంట్ ట్రిప్ అంతరాయాలు ఎక్కువగా అవుతున్నందుకు గాను తనిఖీ చేసారు. అలాగే,
- లాగ్ బుక్ మరియు వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు ఎన్ని సార్లు, ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.
- సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని లైన్ లు పరిశీలించి,అవసరమైన చోట, లూస్ లైన్ లు ఉన్న చోట మిడిల్ పోల్ లు వెంటనే ఏర్పాటు చేసి, వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఆదేశించారు.
- వెంకటాపూర్ సబ్ స్టేషన్ లో 3 ఫీడర్ లకు, ఒకే బ్రేకర్ ఉన్నందున ,కలిగే అంతరాయము లను తగ్గించడానికి అదనపు బ్రేకర్ ఏర్పాటు కు అంచనాలు వెంటనే పంపించాలని ఏ ఈ ని అదేశించారు.
- ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో నగేష్ కుమార్-ఏ డి ఈ, టెక్నికల్, ఆంజనేయ రావు- ఏ డి ఈ / కోరుట్ల, శ్రీనివాస్- ఏ ఈ, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు...
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.
Published On
By Siricilla Rajendar sharma
![ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి -జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0138.jpg)
నల్లగొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి
Published On
By Siricilla Rajendar sharma
![నల్లగొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/20250205_191313.jpg)
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ
Published On
By ch v prabhakar rao
![శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామకృష్ణ](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0582.jpg)
ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma
![ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0202.jpg)
OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!
Published On
By ch v prabhakar rao
![OTTలో గేమ్ ఛేంజర్: ఈ వారం OTTలో విడుదల కానున్న సినిమాలు!](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img_20250205_200927-(1)1.jpg)
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...
Published On
By Kasireddy Adireddy
![బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కటారి...](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0787.jpg)
ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత
Published On
By Kasireddy Adireddy
![ఉపాధ్యాయుడి కుటుంబానికి పి ఆర్ టి యు టీ ఎస్ సంఘం చేయూత](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa07791.jpg)
కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.
Published On
By ch v prabhakar rao
![కన్న తల్లిని గెంటేసిన కొడుకు - -ఆర్డీవోను ఆశ్రయించిన తల్లి కేసు నమోదు.](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img_20250205_195809.jpg)
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం
Published On
By Kasireddy Adireddy
![సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0765.jpg)
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
Published On
By ch v prabhakar rao
![జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0545.jpg)
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
Published On
By ch v prabhakar rao
![ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0513.jpg)
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
Published On
By ch v prabhakar rao
![కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి](https://www.prajamantalu.com/media/c100x70/2025-02/img-20250205-wa0515.jpg)