కేజ్రివాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించలేము - ఢిల్లీ హైకోర్టు

On
కేజ్రివాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించలేము - ఢిల్లీ హైకోర్టు

కేజ్రివాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించలేము - ఢిల్లీ హైకోర్టు

న్యూ ఢిల్లీ మార్చ్ 28:

ఆమ్ అద్మి పార్టీ అధ్యక్షుడు,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ఢిల్లీ హైకోర్టులో  కొంత ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ ప్రజా ప్రయోజన పిటిషన్ను కొట్టేసింది. కేజీవాల్ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రివాల్ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్కు తెలిపింది.

ఈ మేరకు చీఫ్ జస్టిస్ మన్మోహన్(తాత్కాలిక), జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్్సంగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు.

Tags

More News...

Local News 

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు

జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు జగిత్యాల ఫిబ్రవరి 05: కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా  ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
Local News 

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...

ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... ముదిరాజ్​ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి... సికింద్రాబాద్​, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు): ముదిరాజ్​ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ  నుంచి బీసీ ఏ  లోకి ముదిరాజ్​ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్​ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్​ కు ఈమేరకు...
Read More...
Local News 

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి   కొక్కరకుంటలో  శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి కరీంనగర్ ఫిబ్రవరి 05: కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...
Local News 

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల

కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల  -మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు -ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది -బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం ధర్మపురి ఫిబ్రవరి 05: కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ...
Read More...
Local News 

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ

జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ జగిత్యాల ఫిబ్రవరి 05: రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘ నాయకులను తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కలిసి శుభా కాంక్షలు. తెలిపారు.వెంట నాయకులు అంకం సతీష్,ధనేశ్వర్ రావు,తిరుపతి,రాజు,మనోజ్,తదితరులు ఉన్నారు....
Read More...
Spiritual   State News 

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)       ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన...
Read More...
Local News  State News 

టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి

టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ కార్గో సేవలలో హోమ్‌ డెలవరి జగిత్యాల ఫిబ్రవరి 05: జగిత్యాలలో ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు., ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.  హోమ్ డెలివరీ కౌంటర్ డెలివరీ పార్సిల్లు ప్రారంభిస్తున్నామని. ఈ...
Read More...

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక

శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక అమెరికాలోని 295 మంది భారతీయులతో, శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక • అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు వాషింగ్టన్ ఫిబ్రవరి 05:    అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
National  State News 

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!

19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! 19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల! ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా! చెన్నై ఫిబ్రవరి 05: శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
National  International   State News 

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.

మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ. ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05: మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు. బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
Local News 

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం

అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...