#
రామందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ
Local News 

రామ మందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ

రామ మందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ రామ మందిరంలో ధ్యాన మందిర నిర్మాణ భూమిపూజ జగిత్యాల ఆగస్ట్ 30 :  పట్టణ బ్రాహ్మణవాడ శ్రీరామ మందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన 10లక్షల రూపాయల నిధులతో ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు.అంతకుముందు ఆలయం లో శ్రీరాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...
Read More...