కేటీఆర్ మహిళలను అగౌరవ పరుస్తే ఊరుకోం*- కేటీఆర్ పై ధ్వజమెత్తిన కుమురంభీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కేటీఆర్ మహిళలను అగౌరవ పరుస్తే ఊరుకోం*- కేటీఆర్ పై ధ్వజమెత్తిన కుమురంభీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
*రెబ్బెన ఆగస్టు 16:
ఆసిఫాబాద్ నియోజక వర్గం రెబ్బెన మండల కేంద్రం బస్టాండ్ వద్ద బారాస ఏంఎల్ఏ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం కాంగ్రెస్ శ్రేణులు చేశారు.
కుమురంభీం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన మాటా ప్రకారము ఉచిత బస్ ప్రయాణం అమలు చెస్తే మింగుడు పడని కేటీఆర్ బాధ్యత గల పదవిలో కొనసాగుతు ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు.
మండల అధ్యక్షుడు రమేష్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ దేవాజీ,మాజీ జడ్పీటిసి వేముర్ల సంతోష్,సీనియర్ నేత గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు,మోడెం సుదర్శన్ గౌడ్,మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్,మహిళ జిల్లా అధ్యక్షురాలు రాజేంద్ర కుమారి,టౌన్ అధ్యక్షుడు వనమాల మురళీ, దుర్గం రవీందర్, మోడెం చిరంజీవి గౌడ్, లావుడ్య పల్లాస్,కేసరి కిషన్ గౌడ్, ప్రకాష్ రావు, బాలు నాయక్, పుదరీ హరీష్, దుర్గం మహేష్, డొoగ్రి తిరుపతి, ప్రకాశ్ మేస్త్రీ,సుబ్బారావు,సదానందం,రత్నం ఆనంద్, దుర్గం అన్నాజీ,నగరం భీంరావు పాల్గొన్నారు.