బీర్పూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనఖి చేసిన జిల్లా కలెక్టర్
On
బీర్పూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనఖి చేసిన జిల్లా కలెక్టర్
బీర్పూర్ జూలై 25 (ప్రజామంటలు) :
గురువారం బీర్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సంబంధించిన , రికార్డ్స్ సరిగ్గా నమోదు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యలు, ఎమ్మార్వో ఆఫీస్ వచ్చే అన్ని ఫిర్యాదు లను స్వతరమే పరిష్కరించాలని అన్నారు. అధికారులకు అందరు సమయపాలన పాటించాలని సూచించారు. ఆఫీస్ పరిసరాలు పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఎప్పటికప్పడు శానిటేషన్ చేయాలని చెప్పారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సూధన్ , ఎమ్మార్వో మండల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
Published On
By ch v prabhakar rao
జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ సునీతకు ఎండీ సజ్జనార్ ప్రశంసలు
జగిత్యాల ఫిబ్రవరి 05:
కొత్త బస్టాండ్ లో విధులు నిర్వర్తిస్తూన్న డిపో మేనేజర్ సునీత, కొద్ది రోజుల క్రితం మహిళా ప్రయాణికురాలికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెకు సత్వరం సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపించగా,ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
ఆమె సేవలకు గాని ఆర్టీసి సంస్థ ఎండి...
Read More...
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
Published On
By ch v prabhakar rao
ముదిరాజ్ లను వెంటనే బీసీ ఏ లోకి మార్చండి...
సికింద్రాబాద్, ఫిబ్రవరి 05 ( ప్రజామంటలు):
ముదిరాజ్ ల జీవిత కాల సమస్య అయినటువంటి బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి ముదిరాజ్ కమ్యూనిటీని వెంటనే మార్చాలని పలువురు రాష్ర్ట ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ఈమేరకు...
Read More...
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
Published On
By ch v prabhakar rao
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కరీంనగర్ ఫిబ్రవరి 05:
కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్...
Read More...
కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల
Published On
By ch v prabhakar rao
కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల -మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు -ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
-బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం
ధర్మపురి ఫిబ్రవరి 05:
కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ...
Read More...
జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ
Published On
By ch v prabhakar rao
జాబితాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ
జగిత్యాల ఫిబ్రవరి 05:
రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా పలు గౌడ సంఘ నాయకులను తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కలిసి శుభా కాంక్షలు. తెలిపారు.వెంట నాయకులు అంకం సతీష్,ధనేశ్వర్ రావు,తిరుపతి,రాజు,మనోజ్,తదితరులు ఉన్నారు....
Read More...
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు
Published On
By ch v prabhakar rao
యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమ ధర్మరాజు మందిరంలో బుధ వారం భరణీ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడి యమ ధర్మరాజు మందిరం, విశేష ప్రాధాన్యతను సంతరించు కుంది. భారతావని లోనే అరుదుగా, అపు రూపంగా, క్షేత్రంలో వెలసిన...
Read More...
టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో సేవలలో హోమ్ డెలవరి
Published On
By ch v prabhakar rao
టి జీ ఆర్టీసీ లాజిస్టిక్స్ కార్గో సేవలలో హోమ్ డెలవరి
జగిత్యాల ఫిబ్రవరి 05:
జగిత్యాలలో ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్టీసీ బస్టాండ్ నుండి మార్కెట్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు., ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
హోమ్ డెలివరీ కౌంటర్ డెలివరీ పార్సిల్లు ప్రారంభిస్తున్నామని. ఈ...
Read More...
శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
Published On
By ch v prabhakar rao
అమెరికాలోని 295 మంది భారతీయులతో,
శాన్ ఆంటోనియో నుంచి బయలుదేరిన సైనిక విమానం - పంజాబ్ చేరిక
• అమెరికాలో చట్టవిరుద్ధంగా 7,25,000 మంది భారతీయులు
వాషింగ్టన్ ఫిబ్రవరి 05:
అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం...
Read More...
19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!
Published On
By ch v prabhakar rao
19 మంది తమిళనాడు మత్స్యకారుల విడుదల!
ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.60.5 లక్షల జరిమానా!
చెన్నై ఫిబ్రవరి 05:
శ్రీలంక కోర్టు 19 మంది తమిళనాడు జాలర్లకు జరిమానా విధించి విడుదల చేసింది. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
గత జనవరిలో రామేశ్వరం నుండి. 26వ తేదీన శ్రీలంక నావికాదళం సముద్రంలో చేపలు పట్టడానికి...
Read More...
మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.
Published On
By ch v prabhakar rao
మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి మోదీ.
ప్రయాగ రాజ్ (ఉత్తరప్రదేశ్) ఫిబ్రవరి 05:
మహా కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాని మోదీ పడవలో కుంభమేళాను సందర్శించారు.
బుధవారం ఉదయం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
Read More...
అంబేద్కర్ సన్నిధిలో ప్రధాని మోడీకి క్షీరాభిషేకం
Published On
By Kasireddy Adireddy
మండల అధ్యక్షులు శ్రీ రామోజు శ్రీనివాస్
Read More...
ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :
చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...