ఆసిఫాబాద్ లో ఎసిబి కి చిక్కిన ఎస్ ఐ

On
ఆసిఫాబాద్ లో ఎసిబి కి చిక్కిన ఎస్ ఐ

ఆసిఫాబాద్ లో ఎసిబి కి చిక్కిన ఎస్

ఆసిఫాబాద్ ఏప్రిల్ 25:

బాదితునికి సహాయం చేస్తానని డబ్బులు తీసుంటున్న ఘటనలో,ఆసిఫాబాద్ లో లంచం తీసుకుంటూ ఎసిబి కి చిక్కిన ఎస్సై రాజ్యలక్ష్మి..

ఓ రోడ్డు ప్రమాద కేసులో భాదితునికి  స్టేషన్ బెయిల్, వెహికల్ రిలీజ్ కోసం లంచం డిమాండ్..

25 వేల రూపాలయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు చిక్కిన ఎస్సై రాజ్యలక్ష్మి..

Tags