2వ దశ ఎన్నికలు: హిందీ రాష్ట్రాలలో తగ్గిన పోలింగ్ శాతం 

On
2వ దశ ఎన్నికలు: హిందీ రాష్ట్రాలలో తగ్గిన పోలింగ్  శాతం 

2వ దశ ఎన్నికలు: మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ శాతం 

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26:

రెండవ దశ పోలింగ్ లో ఈ రోజు కూడా హిందీ రాష్ట్రాలలో పోలింగ్ శాతం గతంలో కంటే తక్కువగా నమోదుతున్నట్లు తెలుస్తుంది. కేరళ, ఛత్తీస్గఢ్,పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ ముగిసే సమయానికి 65 - 70 శాతం వరకు పోలింగ్ జరగవచ్చని, మిగతా రాష్ట్రాలలో 55- 60 శాతం వరకు జరగవచ్చని అనుకొంటున్నారు చిన్న రాష్ట్రాలైన మణిపూర్, త్రిపురలో కూడా 6t - 70 శాతం వరకు పోలింగ్ అంచనా వేస్తున్నారు 

✦ అస్సాం - 60.32%

✦ బీహార్ - 44.24%

✦ ఛత్తీస్‌గఢ్ - 63.92%

✦ జమ్మూ & కాశ్మీర్ - 57.76%

✦ కర్ణాటక - 50.93%

✦ కేరళ - 51.64%

✦ మధ్యప్రదేశ్ - 46.50%

✦ మహారాష్ట్ర - 43.01%

✦ మణిపూర్ - 68.48%

✦ రాజస్థాన్ - 50.27%

✦ త్రిపుర - 68.92%

✦ ఉత్తర ప్రదేశ్ - 44.13%

✦ పశ్చిమ బెంగాల్ - 60.60%

Tags